आज श्रद्धेय अशोक सिंहल जी की 100वीं जन्म-जयंती है। उन्होंने अपना संपूर्ण जीवन भारतीय संस्कृति और सनातन परंपराओं के संरक्षण के लिए समर्पित कर दिया। उनका विराट व्यक्तित्व और कृतित्व देशवासियों को सदैव प्रेरित करता रहेगा।
शहीद भगत सिंह को उनकी जयंती पर कोटि-कोटि नमन।
अपने अदम्य साहस और शौर्य से उन्होंने आजादी के आंदोलन को नई धार दी।
राष्ट्र के सम्मान के लिए सर्वस्व न्योछावर करने का उनका जज्बा भारत के नौजवानों की हिम्मत और हौसले का प्रतीक है।
अपनी दिव्य गायन प्रतिभा से विश्व में देश का नाम रोशन करने वालीं आदरणीया लता दीदी को उनकी जयंती पर सादर नमन। उन्होंने भारतवर्ष को न केवल अपने सुमधुर सुरों से सजाया-संवारा, बल्कि देश की समृद्धि से जुड़ी हर पहल को भी सदैव प्रोत्साहित किया। भारतीय संगीत जगत में उनका अप्रतिम योगदान युग-युगांतर तक स्मरणीय रहेगा।
Congratulations to our Chess players! Their passion and determination are exemplary.
May these successes motivate several more youngsters to play chess and excel.
Shri Ashok Singhal was formidable…firm in conviction and remarkable in his simplicity.
He combined spiritual commitment with tireless organisational work and an unwavering dedication to social unity.
Penned a tribute to him.
https://t.co/Duq6gaFVo0
श्री अशोक सिंहल जी का व्यक्तित्व दृढ़ संकल्प और सादगी का अद्भुत संगम था।
संगठन के कार्यों के प्रति उनकी निष्ठा, आध्यात्मिक आस्था और सामाजिक एकता के लिए समर्पण हर किसी को प्रेरित करता रहेगा।
उनके जीवन और विचारों को समर्पित मेरा यह आलेख…
https://t.co/rTqJLxE0Uu
जनगणना में शामिल होना हम सबका राष्ट्रीय दायित्व है।
इससे देश के भविष्य की सही तस्वीर तैयार करने में मदद मिलती है।
मेरा समस्त देशवासियों से एक बार फिर आग्रह है कि वे इसके लिए अपना समय जरूर निकालें।
#MannKiBaat
పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, తల్లుల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్ల సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ , వారిని సత్కరిస్తూ , ప్రతి అంగనవాడి కేంద్రంలో ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలు
#AnganMilanSeva
#SevaSankalpAbhiyan
విజయవాడ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేలో మరో కీలక ఘట్టం!
📍 మైదుకూరు – పోరుమామిళ్ల ఘాట్
మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్న 518 కిలోమీటర్ల పొడవైన, ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి-NH544G,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధునిక రవాణా వ్యవస్థకు బాటలు వేస్తూ… వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా నిలవనుంది.
#BJP4APDevelopment
#Bengaluru #Vijayawada
సంగీత ప్రపంచంలో తన మధురమైన గానంతో దశాబ్దాల పాటు యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన భారతరత్న స్వర్గీయ లతా మంగేష్కర్ గారి గారి జయంతి సందర్భంగా ఆ సంగీత సరస్వతికి ఘన నివాళులు.
సామాజిక అసమానతలపై అక్షర సమరం చేసిన గొప్ప తత్వవేత్త, పీడిత వర్గాల ఆశాజ్యోతి, దళితుల అభ్యున్నతి కోసం, సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన విశ్వ నరుడు శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
భారతీయ రైల్వేల విద్యుదీకరణలో దేశం దూసుకెళ్తోంది!
ప్రధాని మోదీ గారిప్రభుత్వంలో వేగం పుంజుకున్న రైల్వే విద్యుదీకరణతో భారత్ 99.6% బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌ను విద్యుదీకరించింది. చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ల కంటే ముందంజలో నిలిచింది.డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. వేగవంతమైన, ఆధునిక, పర్యావరణహిత రైల్వే వ్యవస్థ వైపు భారత్ అడుగులు!
#PMModi #RailwayElectrification #IndianRailways
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు .
#SevaMeraYogdan#SevaSankalpAbhiyan
Phenomenal performance by Anahat Singh!
Heartiest congratulations to our young champion on winning the Silver Medal 🥈 in Women’s Singles Squash at the #AsianGames2026.
కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.1,298.81 కోట్ల SASCI నిధులను కేటాయించింది. ఈ నిధులతో జిల్లాలో సాగునీటి సదుపాయాలు, రవాణా మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధికి బలమైన ఊతమిస్తోంది.
#BJP4Andhra#Kurnool#SASCI