సినిమాలు పోయినప్పుడు ఆయన వెనుక అండగా ఉన్నారు...
సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఆయనకి అండగా ఉన్నారు...
ఇప్పడు రాజకీయాల్లో ఓడిపోయారని మేం ఆగిపోతమా ? ఇంకా బలంగా నిలబడతాం.. ఆయన్ని బలంగా నిలబెడతాం....
#HBDPawanKalyan
ఈ ఖాకీ చొక్కా ఉన్నదే నన్ను కంట్రోల్ చేయడానికి...
అది తీస్తే ఇంకోలాగ ఉంటది.
ఇప్పుడు చెప్పండి చొక్కా ఉంచి కొట్టనా, తీసి కొట్టనా 😎
#HBDPawanKalyan#VakeelSaab | @PawanKalyan
శిఖరం ఎత్తున ఉన్న తన జీవితం తన కోసం లేదా తన కుటుంబం కోసం మాత్రమే బ్రతకాలి అనుకోలేదు. ప్రజల కోసం బ్రతకాలి, ప్రజలతో బ్రతకాలి అని అనుకున్నాడు, అలానే ఉన్నాడు.
#HBDPawanKalyan
రాజకీయం అంటే కోట్లు పెడితే గానీ ఎమ్మెల్యే, యంపీ సీట్లు రావు... అది కొనుకున్నాక జనం బీరు బిర్యానిలు పంచి ఓట్లు కొనుకొవ్వాలి కానీ
జనసేన పార్టీలో చాలా మంది సామాన్యులకు ఎమ్మెల్యే, యంపీ టికెట్లు ఇచ్చారు.
#VakeelSaab | @PawanKalyan#HBDPawanKalyan#JanaSenaPartyDonation