VIDEO | Beautifully crafted eco-friendly handicrafts made by tribal families in Telangana's Bhadradri Kothagudem is gaining popularity across the state.
The collection includes intricately designed figurines, bamboo baskets, and miniature household items made from bamboo and local wood, a sustainable alternative to plastic. This heritage craft, once fading due to lack of recognition and market access, has been revived with support from the Integrated Tribal Development Agency.
Under the initiative, artisans are now earning a livelihood from their skills and inspiring others to take up the craft.
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
Speaking about ITDA activities on Education, Health, Agriculture, MSMEs, Trainings and Culture in Koya Language on the eve of International Adivasi Day. # ITDA Bhadrachalam @TelanganaCMO @TribalAffairsIn
On the Eve of World Adivasi Day.
Expressing regarding various activities done in Education, Employment, Agriculture, Sports and MSMEs for Adivasi people in ITDA area and also sharing the vision for upcoming days, in traditional Koyal Language.
# PO- ITDA
https://t.co/WvKqhtgTRl
A Tribute to Our Honorable Chief Election Commissioners..
పెద్దపల్లి పార్లమెంటులోని బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో మొదటి నుండి ఇరవై ఐదవ ప్రధాన ఎన్నికల కమీషనర్ సేవలను స్మరిస్తూ, ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్.
@CEO_Telangana@ECISVEEP@SpokespersonECI@B_Rahul_IAS
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేసేలా హోం వోటింగ్ అవకాశాన్ని కల్పించడంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో గల భీమిని మండలంలోని-1/3
@ECISVEEP@SpokespersonECI@CEO_Telangana@B_Rahul_IAS
కర్జీ భీంపూర్ గ్రామానికి చెందిన కటకం మల్లక్క నడవలేని స్థితిలో ఉండడంతో ఆమెను ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఇంటి వద్దనే మల్లక్క ఓటు హక్కును వినియోగించుకున్నది కాగా సోమవారం సాయంత్రం ఆమె అనారోగ్యంతో మరణించడం జరిగింది.-2/3
చదవడంలో అవలంభించే మెళకువలను పాటిస్తూ సిద్ధం కావాలని, ఇందు కొరకు అభ్యర్థులకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు జిల్లా యంత్రాంగం తరుపున కల్పించే విధంగా కృషి చేస్తామని సూచించారు.-3/3
జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్ బి.రాహుల్ గారు.ప్రభుత్వం నిర్వహించనున్న వివిధ గ్రూపుల పరీక్షలు, డి.ఎస్.సి., ఇతర ఉద్యోగాలకు సంబంధిత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఏకాగ్రత, పట్టుదలతో చదవాలని, సివిల్ సర్వీసెస్ పరీక్షల విధి విధానాలు,-2/3
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎ.కె.ఎస్., ఐ.ఎ.ఎస్.అకాడమీ-హైదరాబాద్ ద్వారా అవగాహన, నమూనా/మాదిరి పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) &-1/3
@TelanganaCMO
చెన్నూర్ మండలంలోని శాఖా గ్రంథాలయాన్ని సందర్శించిన
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సనల్ ఇన్చార్జ్ @B_Rahul_IAS గారు. పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు-1/2
@TelanganaCMO
A tribute to our Tri - Forces
As part of our junction development in Mancherial Municipality, We wish to salute the dedication and sacrifice of our brave soldiers who stood for our country on land Water and Air. First of its kind project show casing all forces in a single frame
వేమనపల్లి మండలం నీల్వాయి కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు కెరీర్ గైడెన్స్ అవగాహన కల్పించిన జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) @B_Rahul_IAS గారు. విద్యార్థి దశ నుండి చదువుపై ఏకాగ్రత కలిగి ఉండాలని-1/2
@TelanganaCMO@TSEduDept
Election is such a wonderful experience.
It requires proper planning, Rightly choosing the team & team work, leadership, co-ordination, timely execution.
Apart from the core mandate, we focussed so much on polling parties welfare who conducts actual election on d-day. (1/1)
This time during Telangana Assembly Elections 2023, We at Bellampalli constituency made such efforts and new initiatives that not only address all polling officers concerns but also make them happy, surprise and ensure they do the election with conviction. (2/1)