ఈరోజు స్వర్గీయ దివంగత నేత స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 14 వ వర్ధంతి సందర్బంగా టెక్కలి లోని గౌరవ *డా. వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి* కాంశ్య విగ్రహానికి గౌరవ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ. శ్రీనివాస్ గారు* పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
*నందిగాం గ్రామంలో* సత్యం ఫంక్షన్ హాల్ లో. *జగిలింకి రామారావు (ఢిల్లీ టైలర్)* ఆమని. సంతోష్ కుమార్( డేవిడ్ )కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్న *నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్ మూర్తి.గ్రామ సర్పంచ్ మరియు జె సి ఎస్ మండల ఇంచార్జ్ జడ్యాడ జయరామ్* . అక్కరోడ లోకనాథం అట్టాడ సీతారాం.
నందిగాం గ్రామ పంచాయతీలో నందిగామ్ గ్రామంలో *77వ స్వాతంత్ర దినోత్సవం* సందర్భంగా *మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందిగాం లో* ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో *ముఖ్య అతిథి సర్పంచ్ మరియు జే సి ఎస్ మండల ఇన్చార్జ్ జడ్యాడ జయరాం* వార్డు మెంబర్ శ్రీధర్ ఉపాధ్యాయులు విద్యార్థినిలు
*నందిగాం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద* 77 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో *జాతీయ పతాకావిష్కరణ చేస్తున్న నందిగాం సర్పంచ్ జడ్యాడ రమణమ్మ. ముఖ్య అతిథి నందిగాం ఎంపీపీ నడు వురు శ్రీరామ్ మూర్తి పి ఏ సి ఎస్ అధ్యక్షులు కూరమాన బాలకృష్ణ రావు జె సి ఎస్ మండల ఇన్చార్జ్ జడ్యాడ జయరాం విష్ణు