@dposiddipetజిల్లా పంచాయతీ అధికారి గారికి నమస్కారం మాది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో గుర్జకుంట గ్రామం మా గ్రామంలో 30 రోజుల ప్రణాళికా చాలా విజయవంతం అయింది కానీ పవర్ వీక్ పనులు చాలా"వీక్"గా మిగిలి పోయాయి విద్యుత్ శాఖ అధికారులు మా ఊరిలో విఫలం అయ్యారు అనడానికి ఈఫొటోస్ లో చూడొచ్చు
Z Wawa is a good day to wawaReturn to newspapers! All newspapers & magazines on one app. Get digital version before the physical paper is delivered.https://t.co/gOjFRXsiNG