డియర్ ఫ్రెండ్స్ : -
కనీసం సాటి మనిషి గా అయినా సపోర్ట్ చెయ్యండి . మరోసారి చెత్త కామెంట్స్ చేసే చెత్త వెధవలకి బుద్ది అయినా వస్తుంది .
రాస్కెల్స్ 😠😠😠
@tarak9999 😕😕
డియర్ ఫ్రెండ్స్ : -
���కమ్మాయి పోస్ట్ పెడితే ఆస్వాదించటం కాదండి .
ఆ అమ్మాయి పోస్ట్ లో ఎవరన్నా తప్పు గా కామెంట్స్ చేస్తే ఖండించoడి .
మేమున్నాం నీకు అని
భరోసా గా ధైర్యాన్ని ఇవ్వండి .
ఎలానో పబ్లిక్ లో సపోర్ట్ లేదు .
ఆన్లైన్ లో తెలీకపోయినా కొంచెం అయినా సపోర్ట్ ఇవ్వండి .
@tarak9999