As we know already #DilRaju opened a office in Chennai for his next project called #RC15, in next 15 days he will come to India and discuss all the details regarding about this project.
#RamCharan#Shankar#RC15
ఈవెనింగ్ కరెక్టుగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ టైం లో hmtv లైవ్ కెళ్ళాను సో నా బాధ్యతను మా పిల్లలు ఇద్దరు తీసుకుని ఇంట్లో వాళ్లకు సపోర్ట్ తీసుకుని అన్ని ప్యాక్ఇంగ్ చేసి అందరికి ఫుడ్ దగ్గర ఉండి సెండ్ చేశారు .
ఈ రోజు మెనూ : మిల్ మేకర్ కర్రీ , పొంగల్ , చపాతీ, సలాడ్ ,అంజీర్ , బాదము , రసము
#Parasuram has written #MaheshBabu’s character in #SarkaruVaariPaata in a highly interesting way, where one can expect repeat audience for the Movie in a Big Way
NTR...దేశ ప్రధానులు గా పని చేసిన వాజపేయి, చంద్రశేఖర్ వెనక నిలబడితే NTR కూర్చొని ఢిల్లీ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు...
జోహార్ . NTR... తెలుగు వాడి ఆత్మ గౌరవం తేలుగుదేశం తోనే అనేది ఈనాటి నిజం....
Ntr nee oka kulanik anta kadtharu e twitter nibba gallu💦💦💦💦💦
ఎంత డబ్బులు ఉన్న , ఎన్ని ఆస్తులు ఉన్న ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఆరాటపడతాము ... ఎప్పటికి ఆశ తీరదు , కానీ పంచబక్ష పరమాన్నాలు పెట్టిన పొట్టకు ఎంత కావాలో అంతే తింటాము ... ఆశ తీరిపోతుంది తృప్తిగా ఉంటాము ...
అందుకే అన్నదానము కి మించిన దానము లేదు అని అంటారు మన పెద్దవాళ్ళు 🙏🏻🙏🏻
Reportedly, #Sharwanand slaps legal notices to Makers of #Sreekaram (14 Reels).
Sharwa was supposed to get a remuneration of 6 cr of which 4 Cr was paid in advance. After the release, only 50 lakhs were cleared and still 1.5 Cr remains.