మన @tarak9999 Anna త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, తిరుపతి అలిపిరి మెట్టు దగ్గర NTR Fans కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
వెంకటేశ్వర స్వామీ…🙏
మా అన్న ఎన్టీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి.
ఆయనపై మీ దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలా చూడండి.
Get well soon, dear @tarak9999. ❤️🫂
I know your fighting spirit, and I'm sure you'll come back stronger than ever. I can't wait to see you return with your unmatched energy and unstoppable fire.
A 𝑻𝑰𝑮𝑬𝑹 never stays down for long. Wishing you a speedy recovery.🔥🐯
Get well soon, dear @tarak9999 garu. ❤️🙏
Wishing you a smooth and speedy recovery. Looking forward to seeing you back with the same unmatched energy and fire. Come back stronger, LUGER! 💪🔥
Wishing @tarak9999 a speedy and complete recovery from his shoulder injury. 💐
Take care, rest well, and come back stronger than ever. Your fans are eagerly waiting to see you back in action.
#GetWellSoonNTR
PAN INDIA, PAN WORLD 🙏 ఇవే మన తెలుగు పరిశ్రమ కి శాపాలు..
తెలుగు వరకు చాలు.. ఏ పాన్ లు వద్దు..
చక్కగా సంవత్సరానికి రెండు సినిమా లు చేసుకునే హీరో.. ఒళ్ళు ఓనం చేసుకొని, ఎముకలు ఇరగ్గొట్టుకొని.. సంవత్సరాలు తరబడి సినిమా కి ఇంత కష్టపడటం ఏంటి.. 🙏
అదుర్స్, బృందావనం
నాన్నకు ప్రేమ తో, జనతా గ్యారేజ్
ఒకే సంవత్సరంలో రెండేసి చేశావు, ఎంత మంచి హిట్లు అయ్యాయి, ఎంత మంచి పేరు వచ్చింది.. ఆ పేరు చాలు, ఆ సినిమా లు చాలు అన్న @tarak9999
Sad to hear that @tarak9999 has suffered a shoulder injury.
Wishing you a speedy and complete recovery. Come back stronger than ever! 🙏
#GetWellSoonNTR#NTR#JrNTR