వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు మరియు సోషల్ మీడియా మిత్రుల కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు...
దేవుని ఆశీసులు కోట్లమందికి రక్త దానం నేత్ర దానం చేయించిన తెలుగు యోధుడు చిరంజీవి కరోనా ఏమి చేస్తుంది నా బొచ్చు చిరంజీవి అంటే మృత్యుంజయుడు మెగాస్టార్ ని తగిలే దమ్ము కరోనాకు ఉందా
తాడేపల్లిలోని CM క్యాంప్ కార్యాలయంలో అవతరణ దినోత్సవ వేడుకలు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన సీఎం గారు, అనంతరం తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నమస్కరించారు
Happy birthday to you Nani Anna...🌹💐🌹💐🌹💐🌹
ప్రత్యర్థి గుండెల్లో...రైళ్లు పరిగెత్తించే...
ప్రసంగం తో...
ప్రజల మధ్య ఓ విభిన్నమైన శైలి తనదైన ముద్ర, ప్రత్యేకతను చాటుకున్నా...
గుడివాడ టైగర్ మినిస్టర్ శ్రీ కొడాలి నాని అన్న కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
Alliance Tire Group (ATG), owned by Japanese major Yokohama Group sets up plant in Visakhapatnam with Rs 1,240 crores. 600 new, direct, jobs to be created. It's the FIRST OF ITS KIND in Visakha, 3rd in India & 8th in the world. SOCIAL WELFARE + INVESTMENTS = DEVELOPED AP.
నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు.
#YSRVardhanthi#YSRForever