ఆత్మీయ తమ్ముడు అంజి, మిత్రులు మద్దెంశెట్టి వీరబాబు గారి ఆహ్వానం మేరకు కూకట్ పల్లిలో శ్రీ అభయ ఆంజనేయ నర్సరీని మొక్కను నాటి ప్రారంభించిన BRS రాష్ట్ర నాయకులు బాల కృష్ణ వర్మ ….
చీకట్లో దడుసుకుంటే ఒక చెట్టే నీ సుట్టు రా అరణ్యమై బయపెడతాది 🫣
అదే గుండె 🫀 దైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తది ✊
#KCR#JagityalSabha#BRSParty
Deeply touched by the overwhelming love, affection, and heartfelt wishes received from people across Telangana and beyond. 🙏
Your unconditional love, blessings and unwavering support means a lot to me.
My heartfelt gratitude and sincere thanks to each and every one of you for the warm wishes.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
నేరం ఒప్పుకున్న బండి భగీరథ్
నిందితుడు బండి భగీరథ్ మైనర్ బాలిక మీద తీవ్రమైన లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసిన సైబరాబాద్ కమిషనర్
పోక్సో చట్టం 2012 సెక్షన్ 5 (1) మరియు 6 కింద కేసు నమోదు చేసిన పోలీసులు
తమిళ సినీ హీరో @actorvijay ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు.
జన నేతే.. అసలు నిర్ణేత 💥
ఉద్యమం, పాలన.. ఏదైనా కేసీఆర్‌తోనే అందరూ 📣
రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం 🎉
🎯 పార్టీలకు అతీతంగా నాయకుల చుట్టే రాజకీయం
✴️ విశ్వసనీయ నాయకుడి వెంటే ప్రజలు, కార్యకర్తలు
✅ ప్రగతిశీల పాలనకు చిరునామాగా నిలిచిన కేసీఆర్
📌 25 ఏండ్లుగా తెలంగాణ ప్రజలంతా ఆయన వెంటే.
తెలంగాణలో కేసీఆర్ ఉద్యమకాలంలో తెలంగాణకు పర్యాయపదంలా మారడమే ఆయన ప్రధాన ఐడెంటిటీ. కానీ ఆ తర్వాత పరిపాలనలో సంక్షేమాన్ని, వ్యవసాయరంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది చేతికి ఎముక లేని అసామాన్యుడనే పేరు సాధించుకున్నారు. అదే ప్రజల హదయాల్లో ఆయనను ఉన్నతంగా నిలబెట్టింది. ఆ రోజులు స్వర్ణయుగమని ప్రజలు కీర్తించారు. ఇవాళ ప్రజలు ఏ కష్టం వచ్చినా కేసీఆర్‌ను తలుచుకుంటున్నారంటే అది ఆయన స్వయంకృషి మాత్రమే. ఓ నలుగురిని పోగేసుకొని జిందాబాద్‌లు కొట్టించుకోవడం కాదు.
స్వరాష్ట్ర ఉద్యమంతో కేసీఆర్ వెంట మొదలైన తెలంగాణ ప్రజల ప్రయాణం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నది. సొంత రాష్ట్రం సాకారంతో కేసీఆర్‌తో ప్రజల బంధం మరింత బలోపేతమైంది. ఉత్తమ పాలనతో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌తోనే తెలంగాణ సమాజం ఉంటున్నది. కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారారు. జాతీయ పార్టీల కుట్రలను తిప్పికొట్టిన ఆయన తెలంగాణ సమాజాన్ని కంటికిరెప్పలా కాపాడుతూ ఓ యోధుడిలా నిలబడ్డారు.
- It is not the Symbol that really works
- It is not the name which really works
- It is the mind of the voter which really works
తపాలా గాళ్లు… తుఫెల్ గాళ్లు ఎన్ని గిమ్మిక్కులు చేసిన సరే… తెలంగాణ ఎప్పుడో నిర్ణయించుకుంది …2028 లో మా పెద్దాయనని ముఖ్యమంత్రి చేసి తీరుతాం …!
జై తెలంగాణ 🔥🔥 జై కెసిఆర్ ✊🏻
Wishing good luck to the young and talented team from Telangana representing Space App India and Guru Nanak University.
All the best and wishing you great success in your endeavours, @keerthi_sriya and @kiran9032093821
నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాను.
దాడిచేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, దుశ్చర్ల గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం. నిర్బంధాలతో బిఆర్ఎస్ గొంతు నొక్కలేరు, మా పోరాటాన్ని ఆపలేరు.
పొంగులేటి ఆక్రమణ మైనింగ్ మీద ప్రశ్నించినందుకు, మంత్రి సీతక్క అంగన్వాడీ టీచర్ల ఫోన్ స్కామ్ బైటపెట్టినందుకు.. కుటుంబ సభ్యుల మీద కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారు
గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు
ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించినందుకు కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు
- @Krishank_BRS
ఫేక్ న్యూస్ తో
ఇంట్లో ఆడవారి పైన అసభ్య, అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలేసి…
బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
పోలీసులతో ఎన్ని రోజులు, ఎంత మందిని ఎన్ని సార్లు గొంతు నొక్కగలరు ❓
శాశ్వతంగా మీరు అధికారంలో ఉండరు అని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి.
Noted… 🖋️
#PinkBook