గౌరవనీయ డిప్యూటీ ముఖ్యమంత్రి @PawanKalyan గారికి వినమ్ర విన్నపం:
మా ప్రాంతంలో దొలి మొత్తాలు సమస్య కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి వెంటనే చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మనవి. 🙏
పార్వతీపురం Manyam district
📢 @naralokesh గారు, @PawanKalyan గారు
మా గ్రామమైన Pedabuddidi, Jiyyammavalasa Mandal, Parvathipuram Manyam District కి గత 1.5 ఏళ్లుగా RTC బస్సు సర్వీసు లేదు.
గ్రామస్తులు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మళ్లీ బస్సు సర్వీసు ప్రారంభం అయ్యేలా సహాయం చేయండి
@KeerthyOfficial May the light of the diyas guide you on the way to happiness and success. Happy Diwali to you and your family .. A wish from your die hard fan