శక్తికీ, సంకల్పానికి, విజయానికి ప్రతీక అయిన ఈ దసరా పర్వదినాన్ని ఆనందోత్సహాలతో జరుపుకోవాలని, అందరికీ సకల శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధిస్తూ...
విజయ దశమి శుభాకాంక్షలు.
#HappyDasara
గొప్ప అధ్యాపకుడిగా, తత్వవేత్తగా, రెండవ రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికీ ఇవే హార్థిక శుభాకాంక్షలు.
#patancheruvu#bollaram#happyteachersday
బొల్లారం మున్సిపల్ చైర్మన్ కొలన్ రోజాబాల్ రెడ్డి @BalreddyKolan గారి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో బాల్ రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్...
My humble tribute to former President of India & eminent scientist #DrAPJAbdulKalam on his birth anniversary. He will always be remembered for his significant contributions to the world of science and technology. #missilemanofindia
మన తెలంగాణ సంస్కృతికి,ఆచార సంప్రదాయాలకు ప్రతీక.. ఊరూరా, వాడవాడలా అమ్మవార్లకు సమర్పించే కానుక..బోనం.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుాకాంక్షలు. #Bonalu
గౌరవ మాజీ జడ్పీటీసీ శ్రీ కోలన్ బాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి గారు,MRO శ్రీ దాశరథీ గారు మరియు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పాల్గొనడం జరిగింది.2/2
@TelanganaCMO@KTRTRS
బొల్లారం మునిసిపల్ :నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాల కారణంగా మున్సిపల్ పరిధిలోని వైస్సార్ కాలనీ-గండిగూడెం సరిహద్దు ప్రాంతంలో ముంపుకు గురియైన లోతట్టు ప్రాంతం లో వర్షపు నీరు ఇళ్లలోకి రావడం తో ప్రజలను పురాణావస కేంద్రాలకు తరలించి వారికీ తగిన సదుపాయాలు కల్పించిన 1/2