#RRR చిత్రం లో కనిపించిన పులి మరియు ఇతర అడవి జంతువులు కూడా గ్రాఫిక్స్ ఏ కానీ కంటి ముందు అవి లేకున్నా అవి ఎలా స్పందిస్తాయి అని వాటిని ఊహించుకుంటూ నటించడం అంత సులువు ��ాదు అది @tarak9999 లాంటి కొందరు నటులకే చెల్లింది #ManOfMassesNTR 🙏🏼
స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాం��్షలు. Wishing my dear friend and well wisher, @sivakoratala garu a very Happy Birthday
జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK
Being loved unconditionally by millions for you are truthful, honest and transparant.I feel honored to know you very closely. Wishing you many more fantastic years of health and happiness Bala mama. సెంటర్ ఏదైనా స్లోగన్ ఒక్కటే..జై బాలయ్య! జై జై బాలయ్య !! #HappyBirthdayNBK