బిజెపి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ @NvssprabhakarM, మాజీ ఎమ్మెల్యే గారు కంఠేశ్వర్ దేవాలయంలో కార్పొరేటర్ అభ్యర్థుల బీ ఫార్మ్ లకి ప్రత్యేక పూజలు చేసి అభ్యర్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేశ్ కులాచారి గారు, జిల్లా ఇన్చార్జ్ కాంతారావు గారు, సీనియర్ నాయకులు పల్లెగంగారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
#ManaIndurManaMayor
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వేసిన ఓటు కాంగ్రెస్‌కి వేసినట్లే.. వృథా అయినట్టే!
మీ పట్టణం అభివృద్ధి చెందాలంటే తోడుదొంగలకు వాత పెట్టాలి.. బిజెపిని గెలిపించాలి!
#ManaNagaramManaBJP#SaveTelanganaVote4BJP
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు..
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారి తెలంగాణకు విచ్చేస్తున్న శ్రీ @NitinNabin గారికి హృదయపూర్వక సుస్వాగతం
🗓️ 04 ఫిబ్రవరి 2026
🕛 మధ్యాహ్నం 12 గం.లకు.
📍 MVS డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్, మహబూబ్‌నగర్.
#ManaNagaramManaBJP
#SaveTelanganaVote4BJP
HYDలో 'ఐ లవ్ మహ్మద్' బ్యానర్
కాన్పూర్‌లో మొదలైన 'ఐ లవ్ మహ్మద్' వివాదం పలు రాష్ట్రాలకు పాకింది. తాజాగా హైదరాబాద్‌లోని చంద్రాయణ్‌గుట్టలో కొందరు ముస్లిం యువకులు బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి తీవ్ర అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. 'ఇది యూపీ కాదు, హైదరాబాద్..నీ ఆటలు ఇక్కడ సాగవు'అంటూ సవాల్ విసిరారు. యువకులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Heartfelt gratitude 🙏
The immense support, unwavering trust, and affection I received from all of you in the Delhi University Students’ Union elections truly means the world to me.
Your faith is my greatest strength.
I assure you that in the times ahead, I will always stand at the forefront to protect student rights and interests, and walk shoulder to shoulder with you in every struggle.
#ABVP4DUSU #ARYAN4DUSU
Had a warm conversation with Mrs. Sushila Karki, Prime Minister of the Interim Government of Nepal. Conveyed heartfelt condolences on the recent tragic loss of lives and reaffirmed India’s steadfast support for her efforts to restore peace and stability. Also, I extended warm greetings to her and the people of Nepal on their National Day tomorrow.
आज हिंदी दिवस के शुभ अवसर पर गुजरात राज्य के गांधीनगर स्थित महात्मा मंदिर में माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी की अध्यक्षता में पाँचवां अखिल भारतीय राजभाषा सम्मेलन आयोजित किया गया।
माननीय गुजरात के मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी, केंद्रीय मंत्रियों श्री @arjunrammeghwal जी एवं श्री हर्ष रमेश कुमार संघवी जी सहित अनेक प्रख्यात भाषाविदों और भाषा प्रेमियों की उपस्थिति में आयोजित इस हिंदी सम्मेलन का हिस्सा बनना अत्यंत उत्साहवर्धक और प्रेरणादायक अनुभव रहा।
* हिंदी केवल एक भाषा नहीं, बल्कि करोड़ों भारतीयों की भावनाओं, संस्कृति और राष्ट्रीय चेतना का प्रतीक है।
* हिंदी जनता और शासन के बीच मजबूत सेतु का कार्य करती है, और इसी उद्देश्य से इसे भारत की राजभाषा बनाया गया।
* माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में बनी नई राष्ट्रीय शिक्षा नीति भारतीय भाषाओं को शिक्षा और ज्ञान की आधारशिला बना रही है।
* गृह मंत्री श्री अमित शाह जी के मार्गदर्शन में हिंदी और भारतीय भाषाओं को तकनीक व प्रशासन में व्यापक बढ़ावा दिया जा रहा है।
* ‘हिंदी शब्द सिंधु’ डिजिटल शब्दकोश तथा भारतीय भाषा परियोजना जैसी पहलें हिंदी और भारतीय भाषाओं को डिजिटल युग में सशक्त बना रही हैं।
* आगे चलकर हिंदी व भारतीय भाषाओं को शिक्षा, व्यापार, तकनीक, वैज्ञानिक शोध और न्याय व्यवस्था में अधिक स्थान देना होगा। तभी ज्ञान का लोकतंत्रीकरण और आत्मनिर्भर भारत का सपना साकार हो सकेगा।
मैं स्वयं तेलंगाना जैसे अहिंदी भाषी राज्य से आता हूँ, लेकिन अमित शाह जी की प्रेरणा से हिंदी को सरकारी कार्यों व भाषणों में सहजता से अपनाता हूँ।
మన ప్రధాని శ్రీ @narendramodi గారి పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిర్వహించనున్న సేవా పక్షం.
ప్రతి క్షణం ప్రజాహితం - సేవాభావమే బిజెపి మార్గం
Our Indian Women’s Hockey Team has made the nation proud by winning the Silver Medal in the Women’s Asia Cup 2025. Congratulations to them. Their determination and team spirit are simply outstanding. Wishing them the very best for the times to come.
Glad to see #HarGharTiranga receiving phenomenal participation across India. This shows the deep patriotic spirit that unites our people and their unwavering pride in the Tricolour. Do keep sharing photos and selfies on https://t.co/uJuh3CXyQS
Our Government deeply values the contribution of Bengaluru to India’s growth and we are committed to enhancing this great city’s infrastructure. The Bengaluru Metro Yellow Line inaugurated today will benefit those associated with the IT sector. It will reduce congestion on key roads as well.