ఇప్పుడు
మనదో జనరేషన్
చరిత్ర పుస్తకాల్లో
చదివిన మహమ్మారి రోగాలు
ప్రపంచ యుద్ధాలు
ఇప్పుడు మనం కూడా
ప్రత్యక్షంగా చూసాం, చూస్తున్నాం....
.
ఈ యుద్ధాన్ని ఆపడానికి
ఆ యా దేశాలు
పరిష్కారం కనుగొంటాయని
కోరుకుంటున్న 🙏🏻🙏🏻
అపరిశుభ్రత, నీరు నిల్వ ఉండడం,
వ్యాధులు, పోషకాహార లోపం,
చదువు లేకపోవడం.వీటి వల్ల
గొప్ప గొప్ప టాలెంట్ ఉన్నోళ్ళంతా
గుడిసలకే పరిమితమయ్యారు గాని
లేదంటే వీళ్లు ఇక్కడ ఉండాల్సిన
వారైతే కాదు 😥
కానీ, వీళ్ళ క్రియేటివిటీ కి 👏🏻
బంగారాన్ని మట్టి నుండే సామి
వెలికితీసేది వీళ్ళు బంగారాలు ❤️