ఓలమ్మో... సొంత వాళ్ళే పవన్ కాళ్యాణ్ ను ఉమ్మేస్తున్నారా?
కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు ఇతడు సమాజానికి ప్రమాదకర�� అని స్టేట్ మెంట్ ఇచ్చి జనసేనకు రాజీనామా చేసిన పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ మరియు జనసేన ఫండ్ రైజర్ రాజు రవితేజ
#BanJanasena
నోరు తెరిస్తే అబద్ధాలు. నన్ను చంపడానికి వచ్చారు నన్ను కొట్టడానికి వచ్చారు అని వాళ్ళు ఎవరో తెలుసు అంటాడు పేరు చెప్పమంటే పారిపోతాడు. ఒక నాయకుడు మాట్లాడే మాటలా ? నీ తల నా తల తెగాలి అని ? యువతకు ఏం సందేశం ఇస్తున్నాడో ఈ పొలిటికల్ డూప్లికేట్ హీరో కం రౌడీ !