రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల @PawanKalyan గారిని సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ హనుమంతు పురుషోత్తం గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించడం, విద్యార్థులు, యువ పరిశోధకులకు మరిన్ని అవకాశాలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
8372881338, through this number someone who claimed himself representing the telecom department threatened me to block my mobile number. Pls take necessary action. He used abusive language. @CPHydCity@TelanganaDGP
@RachakondaCop@DCPLBNagar@AcpLbNagar@meerpetps Sir, Yesterday night at 9.30pm in your Meerpet P.S, SI Sarangapani and his Constables, Physically Attacked on our Brother Advocate D.Naresh & His Family members Using very Abusive & Filthy Language, Please Take Appropriate Action.
https://t.co/2CHNgiGHSI
@TelanganaDGP I request you to kindly note it as complaint and take necessary legal action against the concerned police office to hit a lady. Gender discrimination, Assault
@Canada You are falling into the false trap of Terrorism.
Peace Loving Hindus will work hard to build your nation. Threatening our lives here will be the result of your negative developments of mind, which will ruin u
@narendramodi@realDonaldTrump@KamalaHarris@DarthPutinKGB
@varunsankineni@KTRBRS కేటీఆర్ గారు మీరు తెలంగాణ మొత్తము పాదయాత్ర చెయ్యండి, flight దిగి వచ్చి రాజకీయం చేయడం వలన రాచరికం నిండిపోయింది.
నేల మీద నడిచి చూడండి.
@TheOfficialSBI@RBI @CyberCrimeRck Dear SBI, why your SBI Officials of Siddipet, Do not Respond or give Negligent Answers & Do not Follow Court Order CC.no-14 of 2022, of District Consumer Disputes Redressal Commission, Ranga Reddy, Is there any provision in SBI let me know.
@TeluguScribe కష్టపడి పని చేసుకుంటున్న ఆమె వద్దకు పోయి ఉద్యోగం లేదనే వాళ్ళు గొడవ చేయడం ఏంది?
మన నిరుద్యోగులందరికీ ఆమె ఒక్కటే ఆదర్శం కాదా?
నువ్వు పనే చేయాలి అనుకుంటే, entrepreneur గా ఎదుగు?
ఎవడినో ఆదుకోవలసిన అవసరమేముంది?