ఖమ్మం -నల్గొండ -వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ mlc అభ్యర్థి గా పోటీ చేయబోతున్న Dr శ్రీగడల శ్రీనివాస రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశాన్ని కల్పించిన ఎ . పి డిప్యూటీ సిఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియుజనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ రామ్ తాళ్లూరి గారికి ధన్యవాదాలు
మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నాం ఉద్యమ కారులకు 250గజాల భూమిని కేటాయించక పోవటం చాలా దారుణం త్యాగాలు మావి బోగాలు మీవా సిగ్గు లేని ప్రభుత్వం
ఈ రోజు @TRSparty_HQ అధ్యక్షురాలు శ్రీమతి @RaoKavitha గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు పట్ల తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక మహిళా నాయకురాలి పట్ల పోలీసు వారు వ్యవహరించే విధానం వారి గౌరవానికి భంగం కలిగించకూడదు.
రాజకీయంగా శ్రీమతి కవిత గారితో మాకు విభేదాలు ఉండొచ్చు. విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలనే విలువలను మా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేశారు.
దయచేసి మహిళా నాయకుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని, వారి హక్కులు, గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను.
@JSPTelangana
15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం
• సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
నాయకులకు దిశానిర్దేశం చేయనున్న సందర్బంగా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది.
#PawanKalyan#JanaSenaParty
"పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ తెలంగాణ ఉద్యమానికి గళాన్ని అందించిన ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ పోరాట యోధుడు గద్దరన్న స్ఫూర్తిని నిలువెల్లా నింపుకున్న ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్న నాయకులెవ్వరు?
#TelanganaLovesPawanKalyan
నిన్న జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారిని మర్యాద పూర్వకంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కలవడం జరిగింది తనకు మద్దతుగా జగ్గయ్యపేట లో పోలీస్ లు అడ్డుకున్నపుడు ఉన్నందుకు అభినందించడం జరిగింది