కొత్తపేటనియోజకవర్గంలో పల్లె పల్లె కి తిరిగి వారికీ ఉన్న సమస్యలు తెలుసుకుంటు వారికీ జనసేన సిద్ధాంతాలు వివరిస్తూన్నశ్రీమతిబండిరాధమ్మగారు ... జై జనసేన✊✊✊ జైజై జనసేన
కాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ లకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటు కొత్తపేట లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జనసేన వీర మహిళ రాధమ్మ ,పాల్గొన్న జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ...