From Munugode to next Assembly elections, hardly one year left.
పాపం BSP, DSP లాంటి బహుజన పార్టీలు శాయ శక్తులా ధర్మ పోరాటం చేసి వోడిపోయారు.
మరి డబ్బు, పరపతితో నడుస్తున్న అధర్మ, వ్యాపార ఎన్నికల తంతు ఇంకా ఎన్నాళ్లు ?
విప్లవ చరితగల పోరుగడ్డ బిడ్డలం చూస్తూ ఊరుకుందామా ? ఏం చేయలేమా ?
మునుగోడులో బలవంతంగా మందు తాగించి, విందులిచ్చి, మన బిడ్డల ప్రాణాలు తీస్తున్న #TRS#BJP#Cong లను చిత్తు చిత్తుగా ఓడించండి. మన ఆరోగ్యాన్ని రక్షించే ఏనుగు తల్లికి ఓటేయండి🙏🏼
https://t.co/KnM3xVlX01 via @YouTube మొన్న విశ్వకర్మలను గొట్టం గాళ్లన్నరు, నిన్న మా నేతన్నల దైవం ఐన మగ్గాన్ని ఈ అహంకార దొరలు @KTRTRS & వరంగల్ MLA నన్నపునేని నరేందర్‌లు ఘోరంగా అవమానించిండ్రు. బిడ్డా మునుగోడుల మీ సంగతి చూస్తం, కర్రు కాల్చి వాత పెడ్తం. 🐘🐘🐘
*SSU - Bangalore is Creating a channel to tue one who were shortlisted for interviews for the masters at Azim Premji University We are here to help the people and make us to get into the university space.Please contact us for the need we are here for our students
@SSUTelangana
మంచిర్యాల జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎంతవేచి చూసినా రావడంలేదని మహేష్ అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యచేసుకున్నడు. అతను సూసైడ్ నోట్ లో KCR గారిని ఎలా ప్రాధేయ పడ్డాడో చూడండి. నిరుద్యోగ మిత్రులారా ఆత్మహత్యలు మానండి. ఈ పాలకులు మారరు. మనమే పాలకులమౌదాం పదండి. #TakeBackTelangana
సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట్ మం.లో గ్రామంలో ఆరేళ్ల గిరిజన బాలిక పై సర్పంచ్ (TRS) భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. హైదరాబాదులో ఒక గిరిజన బాలికపై హత్యాచార గాయం మానకముందే మరొక గాయం. ఎవరి ధైర్యం చూసుకొని గిరిజన బిడ్డలపై వరుస అత్యాచారాలు?
Sad and sudden demise of Kannada superstar Pioneer Rajkumar. He was great human being, supported 18000 students education and donated his eyes. We miss you and Rest in Peace
#PuneethRajkumar@PuneetRajkumar1
ఎములుకొరికే చలిని సైతం లెక్క చేయక రాత్రి 12 గంటలకు నీలి జెండా ఎగరేసి నాకు గజహారతిచ్చిన మా మునుగోడు చెల్లెలకు తమ్ములకు జేజేలు🙏🏼Salutes to sisters and brothers of Munugodu Constituency who welcomed me to hoist BSP flag at 12AM yesterday✊. आप का त्याग हमारा विजय को निश्चित करेगा।
Where are you all @MinisterKTR @Director_EVDM and @CommissionrGHMC hiding? Will you book the perpetrator of this violation of citizens’ rights at KBR? If someone is run over by a speeding vehicle for want of pavement, will you bring back the life???