Prathi okkaru IPL fan wars vadilesi Teaser meedha oke okka vaaram concentrate Cheyandi.
Two years taruvatha mana devudi darshanam , manam ela welcome cheyali " SOCIAL MEDIA DADDARELLIPOVALI "🤙
#KomaramBheemNTR@tarak9999#RamarajuforBheemOnOct22
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే
Indian Music has lost its favourite son. Devastated! In a Legendary career spanning over five decades,Padma Bhushan S.P Balasubrahmanyam Garu has breathed life into over 40,000 songs. As long as music exists in this universe, you will live on sir 🙏🏻
Hi i am from GUNTUR.Iam big big fan of @ImRo45, I ❤ HIT-MAN Sixers and his style and Rohit sharma Ndukani consistency ga IPL lo adatam ledu..?#starniadugu
ఏమాటకి ఆమాట @tarak9999 అన్న కి
ఇతర బాషా లో డబ్బింగ్ చెప్పాలి అంటే
ఎవడి తరం కాదు . ఎందుకంటే ఆ కంఠం
లో ఉన్న బేస్ ని మ్యాచ్ చేయడం
ఎవరి వల్ల కాదు ....
#Retweet if u agree with me