@trspartyonline హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీనీ నిలబెట్టి, కరోనా వ్యాక్సిన్ల తయారీకి... TRS పార్టీ మరియు సీఎం కేసీఆర్ కారకుడు అనీ చెప్తారేమో..? అలా ప్రచారం కూడా చేస్తారేమో..?
తూ మీ బతుకులు చెడా!
ప్రశ్నించే గొంతుకకు తనవంతుగా ఊపిరిపోసిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు ఉద్యమ వందనాలు. నా పోరాటంలో మీ స్ఫూర్తి. నా ప్రశ్నించే తత్వంలో మీ ప్రేరణ ఉంది. పోరాటానికి వెన్నుతట్టిన మీ ఔదార్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటా.... ధన్యవాదాలు.
Look at the pathetic condition of our "annadata"
in #Telangana who are deceived @trspartyonline
& @BJP4India
The officers are deliberately keeping the hard-earned yield of farmers, so that rainfall will damage and later they can reject the procurement.
#बीजेपी_पर_थूकता_है_भारत
@RaoKavitha@trspartyonline
దిగజారి మాట్లాడేది కాంగ్రేస్ పార్టీ కాదు కవితక్క.
మీ కుటుంబం. ఇంకా ఎంతకాలం తెలంగాణ సమజాన్ని మోసం చేస్తారూ.
మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఒక్కటైన నెరవేర్చారా..? ఒక్క పథకమైన అమలు అయ్యిందా..? మీ అయ్యా రెండోసారి సీఎం అయ్యాక ఒక్క పెన్షన్ ఇచ్చిండా..?
హైదరాబాద్ వరద బాధితులకు చేసే ఆర్ధిక సహాయాన్ని GHMC ఎన్నికల ప్రచారంలా
భలే మార్చారయ్య. ఏదేమైనా మీ తర్వాతే.
అలాగే రైతుల పంటలు వరదల్లో కొట్టుకుపోయి, నష్టపోయి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైతున్నారు. తక్షణ సహాయం వారికి అందిస్తే ఇంకా బాగుంటుంది.@KTRTRS@trsharish@RaoKavitha
@JanaSenaParty@PawanKalyan గురువు గారు, మీరిచ్చే ఈ విరాళాన్ని...
GHMC ఎన్నికల ప్రచారానికి మరియు ఓట్లు కొనుగోలుకు మళ్లించేందుకు సిద్ధమైన మహానుభావుడు.. ఈ దొర!
@JNReddyTRS @95430599 ఒరేయ్ పింకీ సన్యాసి....TRS ప్రభుత్వం వచ్చి 7 ఏండ్లు గడుస్తుంది. మరి ఇప్పుడు కేసీఆర్ రోడ్లు, నాలా, డ్రైనేజీ, వరద సమస్యల్లో ఏఒక్కటి అయిన తీర్చాడా...? గత కాంగ్రేస్ వాళ్ళ మీద ఇంకా ఎంతకాలం బురద జల్లుతారు.
అయిన LRS కు, హైదరాబాద్ వరదలకు సంబంధం ఎమైనా సంబందం ఉందా?
@SatyavathiTRS @Koppulaeshwar1 ఇప్పటివరకు #ST, #SC వారికి ప్రత్యేక నిధులతో కూడిన పథకాలుగానీ, సబ్సిడీ పథకాలుగానీ వాటికి సంబంధించిన నయాపైసా కూడా ప్రకటించలేదు.ఇంకా ఎంతకాలం అబద్ధాలతో తెలంగాణా సమాజాన్ని మోసం చేస్తారు.
గౌ,,మంత్రి వర్యులు @KTRTRS గారికి విన్నపం. సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, దూదియతండ నూతన గ్రామ పంచాయితీకి ఎటువంటి ప్రభుత్వ భూమి లేనందున స్మశానవాటిక, డంపింగ్_యార్డు, సిగ్రిగేషన్ షెడ్డు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దయచేసి భూమి కొనుగోలుకు ప్రభుత్వo ద్వారా ఆర్ధిక సహాయం చేయగలరు.🙏