🪖 బాపట్ల జిల్లా పోలీస్ 🚔
శిరో రక్ష – ప్రాణ రక్ష
హెల్మెట్ ధరించండి... ప్రాణాలను కాపాడుకోండి!
✅ మీ కోసం... మీ కుటుంబం కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి.
@APPOLICE100
🚁 బాపట్ల జిల్లా పోలీస్ 🚔
డ్రోన్ పోలీసింగ్ – ప్రజల భద్రతకు సాంకేతికతతో కొత్త దారి
డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన భద్రతను అందిస్తున్న బాపట్ల జిల్లా పోలీసులు.
"సాంకేతికతతో భద్రతకు కొత్త దారి... డ్రోన్ సర్వైలెన్స్తో బాపట్ల జిల్లా పోలీసులు!"
@APPOLICE100
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, IPS గారి సూచనలు
బీచ్ సందర్శించే పర్యాటకులందరూ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించండి.
✅ నిర్దేశించిన సముద్రతీర ప్రాంతంలో మాత్రమే విహరించండి.
✅ హెచ్చరిక బోర్డులు, సూచికలు దాటుకుని సముద్రంలో లోతుగా వెళ్లవద్దు.
@APPOLICE100
మహిళల భద్రతే లక్ష్యం – శక్తి బృందాల అవగాహన కార్యక్రమాలు 🚔
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణ లో
జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో
మహిళలకు మరియు యువతకు అవగాహన కల్పించారు.
@APPOLICE100
🚁 నేర నియంత్రణే లక్ష్యం 🚓
➡️జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణ లో జిల్లా పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
@APPOLICE100
🚓 బాపట్ల జిల్లా పోలీసుల విజిబుల్ పోలీసింగ్ 🚓
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి పర్యవేక్షణలో
బాపట్ల జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా Visible Policing నిర్వహిస్తున్నారు.
@APPOLICE100
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టప్రజల భద్రతకు బాపట్ల జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా
జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో బాపట్ల జిల్లా పోలీసులు నిర్మానుష్య ప్రాంతాలు,పాడుబడిన భవనాలుమరియు అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు
@APPOLICE100
ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం 🚔
బాపట్ల జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణ లో జిల్లా పోలీస్ అధికారులు ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు, వాహన పత్రాల పరిశీలనతో పాటు భద్రతా సూచనలు అందిస్తున్నారు తెలిపారు.
@APPOLICE100
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణ లో
బాపట్ల జిల్లా పోలీసు అధికారులు, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
శిరో రక్షా – ప్రాణ రక్షా 🛡️
ఒక్క హెల్మెట్ – మీ జీవితానికి గ్యారంటీ!
రైడ్ చేస్తే హెల్మెట్ తప్పనిసరి.
@APPOLICE100
🚦 రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రత్యేక డ్రైవ్ 🚦
➡️ బాపట్ల జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో
➡️ బాపట్ల జిల్లా పోలీసు అధికారులు మరియు వారి సిబ్బంది వాహనదారుల్లో అలసట నివారించి,అప్రమత్తత పెంచే లక్ష్యంతో
➡️ ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించారు
@APPOLICE100
దొంగతనం కేసును ఛేదించిన చందోలు పోలీస్ అధికారులు
పగటిపూట నేరాలకు పాల్పడే నిందితుడు అరెస్ట్
రూ.15,000/- విలువైన సొత్తు రికవరీ
కేసు నమోదు చేసిన 24 గంటలోనే చేదించిన పోలీసులు
కేసు వివరాలను వెల్లడించిన చందోలు ఎస్ఐ కె మాధవరావు గారు
@APPOLICE100
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.ప్రజల భద్రతకు బాపట్ల జిల్లాపోలీసుల ప్రత్యేక నిఘా
జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో బాపట్లజిల్లా పోలీసులు నిర్మానుష్య ప్రాంతాలు,పాడుబడిన భవనాలు మరియు అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు
@APPOLICE100
🛡️ శిరోరక్ష - ప్రాణరక్ష 🛡️
వాహనదారుల్లో వస్తున్న సానుకూల మార్పు అభినందనీయం.
హెల్మెట్ ధరించడం కేవలం నిబంధన కాదు... ప్రాణ రక్షణకు భరోసా.
జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పోలీసుల శిరోరక్ష-ప్రాణరక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
@APPOLICE100
జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ డా.వినోద్ కుమార్ వి ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గార్లు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 25 శాతం తగ్గించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలి
జిల్లా ఎస్పీ గారు
@APPOLICE100
➡️ రేపల్లె సీఐ గారికి అందిన సమాచారం మేరకు స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి నిర్వహించారు.
➡️ దాడిలో 10 మందిని అదుపులోకి తీసుకుని, 2 పందెపు కోళ్లు మరియు రూ.24,800 నగదును స్వాధీనం చేసుకున్నారు.
@APPOLICE100
🚁 నేర నియంత్రణే లక్ష్యం 🚓
➡️జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణ లో జిల్లా పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
@APPOLICE100
🚦 రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రత్యేక డ్రైవ్ 🚦
➡️ బాపట్ల జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో
➡️ బాపట్ల జిల్లా పోలీసు అధికారులు మరియు వారి సిబ్బంది వాహనదారుల్లో అలసట నివారించి,అప్రమత్తత పెంచే లక్ష్యంతో
➡️ ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించారు
@APPOLICE100
శిరోరక్ష – ప్రాణరక్ష
ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యమైనది.
శిరోరక్ష–ప్రాణరక్ష కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతిస్తూ, బాపట్ల జిల్లా పోలీసు అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు.
@APPOLICE100