@HeroManoj1@ManchuTeam
నీ సహకారం నువ్వే చెప్పే ప్రతి ఒక్క మాట.
మమల్ని ఎప్పుడూ చైతన్య పరుస్తునే వుంటుంది అన్నయ్యా.
ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము.
నువ్వు మాకు ఎప్పుడూ అండగా తోడుగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్యా.
Ap & Telangana Manoj Anna fans
@HeroManoj1
నేడు "ప్రపంచ రక్తదాన దినోత్సవం" సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మరింత మంది ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
❤️ "రక్తదానం ఒక అలవాటు కాదు... అది ఒక ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యత."
"రక్తదానం చేద్దాం – ప్రాణదాతలుగా నిలుద్దాం".
@HeroManoj1 ANNAYA premaku ardam nuvuu
Ha rojulo ni baruvu badjatalu chupicharu Dasari garu
Kani e roju ni prema ni chupinchavu anna
Great anna love u Annaya
Ni kosam chapadaniki matalu saripovu anna
Nuvu chupinchey prema tapa
Tq Annaya 🫂
Nijam ga Great work anna
@HeroManoj1@IamRohithNara@BhumaMounika
1 year ago 🔥
Gajapati Charector Mass Mass Charector. Super Movie Anna
Love Anna 💥 🥰
#Bhiravam movie lo mi style action dance fights All super Annaya.
1 year back e roju Maku pandaga roju Annaya ❤️ 🫂
#davidreddy kosam waiting ANNA
@HeroManoj1@BhumaMounika
అంగ రంగ వైభవంగా
మంచు మనోజ్ పుట్టిన రోజు వేడుకలు
పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వైభవాన్ని పత్రికలో ప్రచరించి చూపించి నందుకు నా నమస్సుమాంజలి 🙏🙏🙏🙏
#HBDManojManchu
Happy birthday annaya ❤️🫂
ఘనంగా మంచు మనోజ్ జన్మదిన వేడుకలు.
స్టార్ మంచు మనోజ్ జన్మదిన వేడుకలు వైజాగ్ మంచు మనోజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బాలు భార్గవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Care & love అనాధాశ్రమంలో ముందుగా పిల్లలకు కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేశారు
@HeroManoj1
ఘనంగా మంచు మనోజ్ జన్మదిన వేడుకలు
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదిన వేడుకలు వైజాగ్ మంచు మనోజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బాలు భార్గవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Care & love అనాధాశ్రమంలో ముందుగా పిల్లలకు కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేశారు
Happy birthday Annaya 🫂 🥰
@HeroManoj1 ఆర్.బి చౌదరి గారు బ్యానర్లో సినిమా వస్తుందంటే ఫ్యామిలీ మొత్తం థియేటర్ ముందు ఉండేవి
మీరు లేని లోటు తీర్చలేనిది
మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఫ్యామిలీ ఫిలిమ్స్ కి కేరాఫ్ అడ్రస్ సూపర్ గుడ్ ఫిలిమ్స్
Om Shanti 🙏🙏