@Portronics@eshopbox@delhivery Every night the tracking updates as "Package missing in audit" and every morning it shows "Package found in audit". This has been repeating for 4 days!
What kind of delivery service is this? Please resolve this immediately and deliver my package.
#DeliveryDelayed#Delhivery
@mechiranjeeb@IndianTechGuide Yes, politically they are two separate states. However, in the telecom sector, India is divided into 'Circles' rather than states. Andhra Pradesh and Telangana together form a single telecom circle.
On the eve of the 80th Independence Day, participated in Tiranga Rallys in....
-Chevella with 3000+ School Children, Youth & BJP Karyakartas
-Kotpally Lake with Young men and women Lifeguards.
1/n
ప్రతి ఏటా హైదరబాదు లో జరిగే బోనాల పండుగ గుర్తు చేసే ఒక సత్యం ఏంటి అంటే, ఈ నగరం అనేది, “ఎన్నో ఊర్ల సముదాయం” అని, ఆ ఒక్కో ఊరు కలిసి నేటి పట్టణం అయింది అని
ఆ ఊర్ల గ్రామ దేవతలు అయిన పోచమ్మ, ఎల్లమ్మ, ఆ ఊరి కట్టలను-చెరువులను కాపాడే మైసమ్మను, పల్లెలు పట్నము అయిన, ప్రజలు మిమ్ము మరువలేదు
Mr Moore: Where is the attack on Christians in the FCRA Amendment Bill? Christian Organizations account for only 30% of total FCRA donations. It's the other 70% who should be worried. And just to rub it in - stop threatening India. We are not a Venezuela or Cuba.
How will you react if Islamists flood US with their money and convert Christians in your country?
TGSPDCL: చేవెళ్లలో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి మరో ముందడుగు
33/11 కేవీ చేవెళ్ల సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకు పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్య పెంపు
టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ ఆదేశాల మేరకు ఆర్ఆర్ జోన్, సైబర్‌సిటీ సర్కిల్, ఇబ్రహీంబాగ్ డివిజన్, చేవెళ్ల సబ్‌డివిజన్ పరిధిలోని 33/11 కేవీ చేవెళ్ల సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ను 8 ఎంవీఏకు అప్‌గ్రేడ్ చేసి విజయవంతంగా విద్యుత్ సరఫరా (చార్జింగ్) ప్రారంభించారు.
ఈ సామర్థ్య పెంపుతో చేవెళ్ల, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి, రామన్నగూడ, మీర్జాగూడ, గుండాల, మల్కాపూర్ గ్రామాలకు మరింత నాణ్యమైన, విశ్వసనీయమైన మరియు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.
ఈ అప్‌గ్రేడేషన్ ద్వారా సుమారు 23 వేల మందికి పైగా విద్యుత్ వినియోగదారులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. వీరిలో 15,000 గృహ వినియోగదారులు, 3,700 వాణిజ్య వినియోగదారులు, 4,610 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు.
పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్య పెంపుతో విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, వోల్టేజ్ నాణ్యత మెరుగుపడి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు వీలుకానుంది. భవిష్యత్తులో కొత్త విద్యుత్ కనెక్షన్లు, గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు కూడా ఈ అప్‌గ్రేడేషన్ దోహదపడుతుంది.
ఈ కార్యక్రమంలో సీఈ (ఆపరేషన్) ఆర్ఆర్ జోన్, డీఈ (ప్రొటెక్షన్ & టీఆర్ఈ-1), ఆర్ఆర్ జోన్, ఏడీఈ (టీఆర్ఈ), సైబర్‌సిటీ, ఏడీఈ (ప్రొటెక్షన్), సైబర్‌సిటీ, ఏడీఈ (ఆపరేషన్), చేవెళ్ల, ఏఈ (ఆపరేషన్), చేవెళ్ల, ఏఈ (ప్రొటెక్షన్ & టీఆర్ఈ), సైబర్సిటీతో పాటు ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO@Bhatti_Mallu@IPRTelangana@cmdtgspdcl