గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం.. పుచ్చిపోయిన కూరగాయలు
గురుకులాల్లో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మారని ప్రభుత్వ తీరు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు పురుగుల అన్నం, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం
దీనిపై వివరణ కోరిన పత్రికా విలేకరులపై, “అడగడానికి మీరెవరు? మీరు ఎందుకు లోపలికి వచ్చారు?” అంటూ రెచ్చిపోయిన ప్రిన్సిపాల్ డి. మాధురి
530 మంది విద్యార్థినులు ఉన్న పాఠశాలలో కల్తీ, నాణ్యతలేని ఆహారం
గతంలో ఇదే పాఠశాలలో బాలికలను శారీరకంగా వేధించి, పోక్సో కేసులో బుక్కైన ఉపాధ్యాయుడు
గురుకుల బాలికల పాఠశాలలో నిత్యం వివాదాలు జరుగుతున్నా కూడా మారని అధికారుల తీరు
ఈ రేవంత్ రెడ్డి బూతుల పర్వం (ఫైల్ వీడియో)
మీరు గమనిస్తే ఈ ఆడియోలో కూడా కార్యకర్తలను పెట్టి కొట్టిస్త అంటాడు
గతంలో కార్యకర్తలు మానవ బాంబులు అవుతారు అన్నాడు
కార్యకర్తలను బానిసలుగా, రౌడిలుగా, తీవ్రవాదులుగా చూసే పోలీస్ పటేల్ బుద్ధి ఏంది ఈయనకు ???
ఆడియో సోర్స్ : TVNXT Telugu
నా మీద మాట్లాడే ఈ చిల్లర గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు
నా పుట్టుక బీఆర్ఎస్..చావు బీఆర్ఎస్ అని వందల సార్లు చెప్పిన🔥
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న
రేవంత్ రెడ్డి పాలనలో..
* SLBC కుప్పకూలింది.. 8 శవాలు ఇంకా లోపలే ఉన్నాయి
* మేము కట్టిన వట్టెంపాడు పంప్ హౌస్ పాలమూరు ప్రాజెక్ట్ నీళ్లలో మునిగింది
* సుంకిశాల కూలిపోయింది.. ఇంతవరకూ మరమ్మత్తులు చేయలేదు
* ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, ఇంతవరకూ తట్టెడు మట్టి ఎత్తలేదు
మరి.. నీ ఆర్మీ ఇంజినీర్లు, నీ మేధావితనం, నువ్వు చేసిన గొప్పతనం ఏంది రేవంత్ రెడ్డి?
- హరీశ్ రావు
అన్నారం సుందిళ్ల ఒకేసారి కొట్టుకపోయిన భద్రాచలం కు ఒచ్చిన్న మూపేమిలేదు..
రెండు బ్యారేజీలు కలిపి 8 TMC లు నింపితే చాలు…
15 లక్షల క్యూ సెల్లుల వరద ఇచ్చినప్పుడే భద్రాచలం కి ఎం కాలేదు…
- @BRSHarish
నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తే, షాబాద్ హత్య కేసులో నిందితుడికి, రేవంత్ రెడ్డికి పెద్ద తేడా లేదనిపిస్తుంది.
షాబాద్ ఘటన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి/హోంమంత్రి మాత్రం స్పందించలేదు.
ఇంత పెద్ద ఘటన జరిగితే, నిన్న మధ్యాహ్నం ఓ పోలీస్ ఉన్నతాధికారి గోల్ఫ్ ఆడుతూ టైమ్ పాస్ చేశాడు.
– మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడు ప్రశ్ననే ఎగతాళి చేస్తాడు.
రైతు కష్టం విలువ తెల్సిన నాయకుడు సమాధానం చెప్తాడు, తెలియని నీ లాంటి మూర్ఖులు ఎద్దేవా చేస్తారు
ఇంత బరితెగించి బ్లాక్మెయిల్ చేస్తున్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలే
మూడు రోజుల కింద పెట్టిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్లే మేడిగడ్డ కట్టొద్దు అన్నారు అంటూ అబద్ధాలు చెప్పిండు
రేవంత్ రెడ్డి చెప్పినవి అన్ని పచ్చి అబద్ధాలు అని రిటైర్డ్ ఇంజనీర్లు ఇంటర్వ్యూల రూపంలో, బహిరంగ లెటర్ల రూపంలో బట్టబయలు చేసిర్రు, తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పిర్రు..
ఇగ ఇయ్యాల్టీ ప్రెస్ మీట్ లో రిటైర్డ్ ఇంజనీర్లను అరెస్ట్ చెయ్యాలే, చర్లపల్లి జైల్ లో వేయాలే, బెల్ట్ ట్రీట్మెంట్ ఇయ్యాలే..అని బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు..
తెలంగాణ నిన్ను ఎప్పటికీ క్షమించదు రేవంత్ రెడ్డి యాద్కి పెట్కో✊
"కేసీఆర్ ఏం చేశారు?" అనే ప్రశ్నకు ఇదే సమాధానం!
ఆర్బీఐ హ్యాండ్‌బుక్ (బిజినెస్ స్టాండర్డ్ స్టేట్ ఆఫ్ స్టేట్స్ రిపోర్ట్) ప్రకారం, 2016-17 నుంచి 2024-25 మధ్యకాలంలో 6.9% సగటు వార్షిక వృద్ధితో వ్యవసాయ రంగం (Agriculture GVA)లో దేశంలోనే తెలంగాణ నంబర్-1 స్థానంలో నిలిచింది. ఇది కేసీఆర్ గారి విజన్, కాళేశ్వరం, ఉచిత విద్యుత్, రైతు అనుకూల విధానాల వల్లే సాధ్యమైంది.
కానీ, ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు నీటి కొరత, విద్యుత్ అంతరాయాలు, యూరియా కొరత, ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యంతో అన్నదాత సంక్షోభంలోకి వెళ్తున్నాడు.
మేడిగడ్డతో సంబంధం లేకుండానే..
కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు ఎత్తిపోయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు.
100 రోజులు రోజుకు 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేస్తే, 200 టీఎంసీలతో గోదావరి బేసిన్లో అన్ని రిజర్వాయర్లు నిండుతాయి అని కూడా వారు చెప్పారు.
నీళ్లు ఉన్నా నీళ్లు లేవంటూ సిగ్గులేకుండా అబద్ధాలు చెప్తూ పంపులు ఆన్ చేయకుండా.. నీళ్లు ఎత్తిపోయకుండా.. అచ్చోసిన ఆంబోతులా రంకెలేస్తూ.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నడు రేవంత్ రెడ్డి!
ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే.
- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు
కేసీఆర్ గారికి పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండి రక్షణ కవచంగా నిలిచిన వ్యక్తి హరీష్ రావు
హరీష్ రావు మీద వచ్చిన పుకార్లను కొన్ని వందల సార్లు తిప్పి కొట్టాడు
నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు పార్టీలో మారిండు, ఆయన మాట్లాడితే ఎట్లా అని హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పిండు
రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు.. రాత్రికి బీజేపీ వాళ్ళతో ఉంటాడు
శీల పరీక్ష చేయాలంటే ముందు రేవంత్ రెడ్డికి చేయాలి
- కేటీఆర్
ప్ర: సాబ్.. రైతు కూలీలకు, కౌలు రైతులకు రైతు భరోసా ఏమైంది??
జ: కెసిఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది..
ప్ర: కొండంగల్ పులిగారు - పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, పెళ్ళికాని అమ్మాయిలకు స్కూటీలు, మహిళలకు 2500 పింఛన్ ఏమైనై?
జ: తాటి చెట్టంత పెరిగిన హరీష్ రావుకు చింత గింజంత మెదడు కూడా లేదు..
ప్ర: తీస్మార్ ఖాన్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఏవి, నిరుద్యోగ భృతి ఏది?
జ: కేటీఆర్ నైట్ పబ్బు డాన్సులు ఆడుడు, పొద్దుగాల గబ్బు పనులు చేసుడు..
ప్ర: నువ్ వచ్చిన రెండున్నర ఏళ్లలో మూడు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎం చేసినవ్?
కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, లాగుల తొండలిడుస్తా, పేగులు మెడలో వేసుకుంటా..
ప్ర: ఉన్న నీళ్లు పంపులతోని ఎత్తిపోసి రైతులకు నీళ్లిచ్చి, హైదరాబాద్ కి తాగు నీరు అందించొచ్చు కదా?
జ: రాష్ట్రం దివాళా తీసింది, నన్ను చెప్పులెత్తుకపోయే దొంగ లెక్క చూస్తాన్లు..
ప్ర: కనీసం గా ముసలోళ్లకు ఇస్తా అన్నా 4000 ఆసరా పింఛనైనా ఇయ్యొచు కదా?
జ: మెస్సీ తోని ఫుట్ బాల్ ఆట పెట్టించి హైదరాబాద్ ను వరల్డ్ మ్యాప్ లో పెట్టినా..
ప్ర: ఈ కరెంటు కోతలేంది, ఆ నీళ్ల బాదలేంది, నువ్ వచ్చి తెచ్చిన ఒక కొత్త పథకం గానీ, నీ సొంత తెలివితో చేసిన ఒక మంచి పనిగాని ఉన్నాయా?
జ: భద్రాచలం రాముని మీద ఒట్టు, కెసిఆర్ పార్టీని బొంద పెడుతా, మళ్ళా కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తా..
#CongressFailedTelangana
The Numbers Don't Lie: The Answer to "What Did KCR Do?"
For years, critics and political opponents kept asking one cynical question..
"What did KCR actually do?"
Today, they have their answer in black and white.
According to RBI Handbook data (compiled in the Business Standard State of States report, Page 14), Telangana recorded the highest agriculture GVA growth of any state in India an outstanding 6.9% average annual growth between 2016–17 and 2024–25, ahead of Tamil Nadu (5.99%), Manipur (5.59%), Assam (5.45%), and every other state.
This is not a political claim. It is an independent assessment that validates the transformation of Telangana's agriculture.
This achievement did not happen overnight. It was built on @KCRBRSPresident vision and execution assured irrigation through major projects including Kaleshwaram and Mission Kakatiya,free quality power to farmers, timely availability of seeds and fertilizers, and an effective procurement system that gave confidence and stability to every farming family. These reforms transformed Telangana into one of India's leading agricultural states.
For everyone who kept asking, "What did KCR do?", this report is the answer. The figures speak louder than propaganda, political rhetoric, or selective narratives.
What is even more concerning is that this hard-earned achievement is now under serious challenge.
In just two and a half years, the Congress government has pushed the agricultural sector into uncertainty water scarcity, power interruptions, urea shortages, and poor procurement undermining the very ecosystem that made Telangana the country's top-performing agricultural state.
Building agricultural strength took years of vision, planning, and execution. Weakening it has taken just two and a half years.
The numbers have spoken. The question now is not "What did KCR do?"
The real question is:
Why is the @revanth_anumula government allowing Telangana's hard-earned agricultural gains to slip away?
@BRSparty@TelanganaCMO
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు
2022 వరదల ఫోటోలు చూపి కన్నెపల్లి మునిగిందని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు
ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదు
ఎల్ నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయి
మేడిగడ్డను ముట్టకుండా కన్నెపల్లి నుండి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అన్ని జలాశయాలు నింపొచ్చు
- కేటీఆర్
రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు.
20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం.
నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు.
భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా?
ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు?
కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య.
28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు.
కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా?
ఆనాటి రోజులు తెస్తానన్న @revanth_anumula ..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం.
తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది.
ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది.
ఎల్‌నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం.
రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం.
నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది?
తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది.
నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు.
ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి?
కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది?
తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు?
గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి?
ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 tmc, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 tmc, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2tmc, రామగుండం STPP కోసం 6.50 tmc, NTPC కోసం 4.73 tmc మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 tmc, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 tmc, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 tmc కేటాయింపులు ఉన్నాయి.
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు?
1/2