బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి.
మీ ఫోన్ లో నిరంతరం కేటీఆర్ గారికి సంబంధించిన కార్యక్రమాలు, అప్డేట్స్, ఫొటోలు, వీడియోల కొరకు QR కోడ్‌ను స్కాన్ చేసి లేదా కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసి కేటీఆర్ గారి వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి.
BRS Working President KTR is now on WhatsApp!
Follow his channel by scanning the QR code in the image or clicking on the link below.
https://t.co/GRWzrV9pW7
Brsv students distributed fruits to patience at sivananda hospital Kukatpally and Diksha Diwas program at Jntu university remembering the sentences of kcr garu..in the presence of Kukatpally mla Madhavaram Krishna rao Anna u Reg:B.Chaitanya (Brsv student wing )@BRSparty
Kukatpally mla Madhavaram Krishna rao garu visited kaja kunta cheruvu at Kukatpally division some unknown land grabbers removed government fencing and tried to occupy land on the request of resident localites mla garu nd Corporater Jupally garu took action immediately @trsharish
"మేడిన్ తెలంగాణ"
వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు వేదికగా
కేసీఆర్ కల సాకారమైన వేళ.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో,
@KTRBRS గారి నిరంతర కృషితో పునాది పడ్డ దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ "యంగ్ వన్" కంపెనీలో ఉత్పత్తులు 👕ప్రారంభమయ్యాయి.
దీంతో ప్రపంచవ్యాప్తమవుతున్నది తెలంగాణ ఖ్యాతి..
వేలాది మంది స్థానికులకు ఉపాధి దక్కింది.
త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక!
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులు కలిసి నిర్వహించే 'పీర్ల' ఊరేగింపు తెలంగాణ ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్‌ను చూపే సందర్భం!
ఈ పవిత్ర ��ొహర్రం పర్వదినం సందర్భంగా శాంతి, సౌభాగ్యం, మత సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాము.
సీఎం రేవంత్ స్పీచ్‌ను కూడా ఫాలో అవ్వకుండా మీడియా ముందు పరువు తీసుకున్న మంత్రి ధనసరి అనసూయ
రైతు రాజ్యంపై చర్చకు కేసీఆర్, కేటీఆర్‌లో ఎవరైనా ఒకరు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్‌ని మాత్రమే చర్చకు పిలిచాడని, కేటీఆర్ రావొద్దని.. సీఎం స్పీచ్ కూడా ఫాలో అవ్వకుండా మీడియా ముందు మాట్లాడి ��రువు తీసుకున్న మంత్రి అనసూయ
You may agree or disagree, but the fact remains that the 10-year KCR regime has transformed Telangana remarkably.
His pro-farmer measures include:
1. Innovative Rythu Bandhu scheme
2. Two rounds of farm loan waivers
3. Major irrigation projects like Kaleshwaram and Palamuru-Rangareddy
4. Ensured availability of urea and quality seeds
5. Farm mechanization
6. Appointment of agriculture extension officers for every 5,000 acres
7. Construction of over 2,500 Rythu Vedikas
8. Mission Kakatiya
9. Groundwater increase
10. 24-hour free quality power for agriculture
11. Asara pension scheme and financial support for daughters' marriages
12. Timely fee reimbursement and overseas scholarships
13. Over 1,000 residential institutions for reduced schooling burden
14. Residential degree colleges for women, benefiting SC/ST farmers
15. Emphasis on rural infrastructure
These cumulative efforts have remarkably reduced farmer suicides, an all-time record!
Kudos to KCR's visionary leadership!
Jai Telangana! Jai KCR!
@TelanganaCMO@mohanguruswamy
1/2 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ .టి. పి ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలోని మరుగునీటి సమస్యకు పరిష్కారమయి అలాగే దోమల బెడద కూడా తగ్గ���తుందని..
1/2-ntr విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని కిలో 2 రూపాయల పథకం అమలు చేసి నిరుపేదల పాలిట దేవుడు అయ్యారని...క్రమశిక్షణ కు మారుపేరు ntr అనీ ఆయన చూపిన మార్గం లోనే మేము ఇప్పటికీ నడుచుకుంటున్నాం అని అన్నారు...కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు.నాయకులు తదితరులు పాల్గొన్నారు..
పోయింది అధికారం మాత్రమే..
తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది
గులాబీ జెండానే!
ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదాం..
భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం!
ఏప్రిల్ 27న
బీఆర్ఎస్ రజతోత్సవ సభ
📍 వేదిక: ఎల్కతుర్తి, హనుమకొండ.
#25YearsOfBRS#BRSat25