Today, I attended @PawanKalyan garu’s meeting...
His words filled me with hope and positivity. 🎉🔥
Every disappointment we carried found an answer. 💕💕
The party structure and all respective ground level committees will be completed before March 14th, 2026..✅
#SenathoSenani
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
ఇతర ఇండస్ట్రీల సినిమాలు విడుదలైతే మన హీరోలు, డైరెక్టర్లు చూసి అభినందిస్తూ పోస్టులు పెడతారు,
కానీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి #RamCharan's #Peddi సినిమా వస్తే దాని గురించి ఒక్క ట్వీట్ కూడా కనిపించకపోతే ప్రశ్న రా��డం సహజమే
ఇంకా సినిమా చూడలేదా? లేక కావాలనే సైలెంట్‌గా ఉన్నారా? 🤔
మంగళగిరిలో మ��� జనసేన వాళ్ళు కూటమికి వ్యతిరేకంగా చేయరు కదా,
మా పిఠాపురంలో వాళ్ళు ఎందుకు చేస్తారు ���ని మీరు అంటారు.
అన్నీ ఉంటాయి, దాని మీద గొడవ పెట్టుకోడం సరి కాదు కదా!
మనం సమిష్టిగా రాష్ట్రానికి అభివృద్ధి అందిస్తాం అని నమ్మి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని ఇచ్చింది!
నేను ఏదైనా భరిస్తాను అంటే అది తెలుగుదేశం కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం కొన్నిసార్లు నేను భరిస్తాను.
- రాజమండ్రిలో జనసేన కార్యకర్తలతో జనసేనాని @PawanKalyan గారు.
ఇప్పటి వరకు దిగజారింది చాలు, మరింత దిగజారకండి నాగేశ్వర్ గారు
• సంపాదన కోసం, వృత్తిలో భాగంగా మీరు @YSRCParty కోసం పనిచేయండి తప్పులేదు, అనవసరంగా జనసేనపై విషం చిమ్మలని చూస్తే ఊరుకోము
• మేధావి ముసుగులో ఎర్నలిజం మాటలు మాట్లాడకండి
• ప్రొఫెసర్ గా, MLC గా, ఇప్పుడు మేధావి ముసుగులో మీరు ఎన్ని ప్రజా సమస్యలు పరిష్కరించారు?
• మీకు నిజంగా అంత క్రెడిబిలిటీ ఉంటే మీకు ఎవరు చెప్పారో ఆ జనసేన కోర్ మెంబర్ డీటెయిల్స్ కూడా చెప్పండి.
• NDA మీద మీకున్న వ్యతిరేకతను తప్పుడు వార్తలు ప్రచారానికి ఉపయోగించి చులకన కాకండి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రస్తుతం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు
- ప్రధానం���ా వీబీ-జి రామ్ జి, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చిస్తున్నారు
- ఈ వేసవిలో వేగంగా పనులు సాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు
- పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరిస్తున్నారు
#NationalPanchayatAwards2025InNews | National Panchayat Awards 2025 recognizes excellence in grassroots governance, self‑reliance, inclusive progress and sustainable development in #GrameenBharat.
Please watch this space for more updates and inspiring stories of innovation, resilience and rural transformation in #NayaBharat.
#राष्ट्रीय_पंचायत_पुरस्कार
#राष्ट्रीय_पंचायत_पुरस्कार_2025
#NationalPanchayatAwards
#NationalPanchayatAwards2025
#AndhraPradesh #PanchayatiRaj
#DeccanChronicle @DeccanChronicle
"రంగా గారి మీద ఈ మధ్య ప్రేమ ఎక్కువ అయిపోయింది అందరికీ.
ఆయన ప్రాణ హాని అన్నప్పుడు ఏమైపోయారయ్యా మీరంతా?
ప్రాణాలతో ఉన్నప్పుడు కాపాడకుండా చనిపోయిన తర్వాత ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని?"
– #PawanKalyan
A massive gift for the students of Pithapuram by @PawanKalyan
“We are fortunate to have the Deputy CM representing our constituency. He is driving development in every sector.”
పిఠాపురం విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు అయ్యే ఖర్చు పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటారు అని ముందే చెప్పారట ఉపాధ్యాయుడు మురళి గారు..అంత నమ్మకం @PawanKalyan మీద 🙏
https://t.co/ffEFblaAM9
పిఠాపురం విద్యార్థులకు @PawanKalyan భారీ గిఫ్���్
డిప్యూటీ సీఎం మన నియోజకవర్గం నుంచి ఉండటం మా అదృష్టం..అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు
- ప్రధానోపాధ్యాయురాలు
He was a sick child. Had ashma/prolonged bronchitis as a child. Could not attend school due to it regularly. He had spinal problem since Gabbar Singh. Now this !!
I hope you recover well from these ailments so that you can serve people with more vigour as ever @PawanKalyan ❤️