రాజధాని కోసం అప్పుల వేట
ఆదాయ వనరుల సమీకరణకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కారు
రాజధానిలో రూ.90,092 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడి
2027 నుంచి 2046 నాటికి ఆదాయం రూ.1.05లక్షల కోట్లు వస్తుందని అంచనా
ఇదే కాలానికి చెల్లించాల్సినది రూ.1.33లక్షల కోట్లు ఉంటుందని ప్రకటన
లోటు రూ.27,954 కోట్లు అని స్పష్టికరణ
బ్యాంకుల నుంచి అప్పులు చేయడం, గ్రీన్ బాండ్ల జారీ, భూనగదీకరణపై కసరత్తు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Vizag people, asalu em jaruguthundi ra akkada? Please respond avvandi. Meeru ala silent ga unte, it will cause huge damage to you fellow people. Please protest against that issue 😒
Thankyou BBC Channel For Showing Facts!
Vizag Fact Check - ✅️
Location - Yendada Law College Road!✅️
VIZAG INFLUENCER's అందరూ ఇదే LOCATION కు వెళ్లి.
REELS తీసి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయండి.
ఇది మహారాష్ట్ర
కనుచూపుమేర ఐటీ బిల్డింగులు, చుట్టూ పచ్చని కొండలు, ఒక్క కొండ తవ్వలేదు.
కానీ మన 40ఏళ్ల ఇజనరీ మాత్రం కొండలను, పచ్చని పొలాలను అభివృద్ధి, అమ్రాతి పేరుతో తమ వారికి దోచిపెడుతున్నాడు😢
మేలుకొని ప్రశ్నించకపోతే ప్రకృతి తన రీతిలో స్పందిస్తుంది 😡 #VizagDestruction
‼️I challenge no other CM in the country who comes anywhere close when it comes to data-driven analysis and dissecting CAG reports, socio-economic reports, and government data. 👏👏👏
Here’s a quick summary of the tweet! 👇
@ShekharGupta You failed in questioning feasibility of project as state is suffering from financial crisis. Journalists like you should question the govt rather than blindly following the politicians
🚨
ఒక్క రుషికొండ మీద గుండెలు బాదుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు..
ఆయన ప్రభుత్వంలో 8కి పైగా కొండలు ధ్వంస్వం చేస్తున్నారు 😭
పైగా పర్యావరణ మంత్రి గారు కూడా ఆయనే!
#SaveVizag
@AP_AMV_Updates Other than govt buildings,so next investments should be done in other cities in AP rather than amaravati. Next govt should give 1rs/acre for IT and industries so that development will be faster in AP and self sustainable
@AP_AMV_Updates Yeah fate will decide in 2029 elections, hope the next govt need to go for decentralisation of administration and ensure the burden of capital is lifted and focus on revenue generation rather than wasting money on capital construction
బాబు వస్తే ధరల పెరుగుదల కూడా పచ్చగా మారిందా?
దేశ సగటు 8.94%! కానీ ఏపీ 13.23% ఆహార ద్రవ్యోల్బణం!
జగన్ హయాంలో ధరలు పెరిగితే చంద్రబాబుకు ఆర్థిక విధ్వంసం కనిపించింది.. పచ్చ మీడియాకు ప్రజల ఆకలి కేకలు వినిపించాయి.. పచ్చ డిజిటల్ సైన్యానికి సామాన్యుడి కష్టాలు గుర్తొచ్చాయి!
మరి ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక ఆహార ద్రవ్యోల్బణం నమోదు చేస్తే ఆ గొంతులన్నీ ఏమయ్యాయి?
ముఖ్యమంత్రి మారితే ద్రవ్యోల్బణం నిర్వచనం మారిపోతుందా? లేక మీ పచ్చ కళ్లజోడులోనే ఆర్థికశాస్త్రం ఇమిడిపోయిందా?
https://t.co/YNiobvV4Tn
#CBNJungleRaj #thuglaqcbn #CBNFailedCM