రేవంత్ రెడ్డి గారి ప్రమాణస్వీకారం కోసమై ఆలేరు నియోజకవర్గం ఇంచార్జి బీర్ల అయిలయ్య భారీ కాన్వాయ్ తో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు..🔥🔥🦁🦁 @revanth_anumula
రాజపేట గ్రామ వాస్తవ్యు రాలు కొత్తపెళ్లి బాలమ్మ మృతి చెందినాడు వీరి కుటుంబానికి గౌరవ శ్రీ బీర్ల అయిలయ్య కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గారి ఆర్థిక సహకారంతో 50 కేజీల బియ్యం ఇవ్వ నైనది ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు మంచాల వీరేశం గారు తదితరులు పాల్గొన్నారు.
గుండాల మండలం మాసాన్ పల్లి గ్రామములో లగ్గాని డేగయ్య అనారోగ్యముతో చనిపోయినారు వారి కుటుంబసభ్యులకు బీర్లపౌండేషన్ ద్వారా 5000 వేల రూపాయలు ఈరసారపు యాదగిరి గారు అందజేసినారు కార్యక్రమములో సర్పంచ్ ఏలూరి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఇటీవల రాజాపేట గ్రామ వాస్తవ్యులు మహమ్మద్ అబ్దుల్లా మృతి చెందినాడు వీరి కుటుంబానికి ఈ రోజున గౌరవ శ్రీ బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి వారి ఆర్థిక సహకారంతో 50కేజీల సన్న బియ్యం ఇవ్వ నైనది ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
బీర్ల యాదాద్రి టౌన్ 3వ వార్డు కు చేందిన మోత్కుపల్లి మనోహర గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం బీర్ల అయిలన్న గారు దృష్టికి వచ్చింది. మానవత ధ్రుప్పదం తో హ ఆడ పడుచుకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.