సిరిసిల్ల కొత్త చెరువుకు....
సరికొత్త రూపు....
పచ్చదనం పరుచుకున్న అందాలు
ఆహ్లాదకరమైన వాతావరణం
చిన్నారులకు వినోదం పంచే క్రీడలు
పెద్దలకు వాకింగ్ ట్రాక్
సాంస్కృతిక కార్యక్రమాలు చూడచక్కని వేదిక.
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @KTRTRS ప్రత్యేక కృషితో..
త్వరలో పట్టణ ప్రజలకు అందుబాటులోకి