@AapannaHastham నిజమా! ప్రజలకు తెలియని" అవినీతి" ఆరోపణలు" కళలు" గురించి తెలియజేసినందుకు, ధన్యవాదాలు కలిపించని మూడో సింహం అంటే ఇదేనా !
డ్యూటీ కోసం ,నితి నిజాయితీగా, ఆస్తులు పోగోట్టుకొని, ప్రాణాలర్పించిన పోలీస్ అధికారులను ప్రజలు, చరిత్ర ఎప్పటి కీ మిమ్ములను గుర్తించుకొంటుంది.
@InterferonEi@HiHyderabad@ApnaSecbad ఈ సీన్ల్ చూసి ఒక MLA గారి భార్య దైవదర్శనం కోసం వచ్చిన మాటలు చూశాం.
2 . ఈవి చూసి ACB వారు si, Cl లను. పెట్టుకోని పోతుంన్నారు. గమనించగలరు. సినిమా నిర్మాతలు దర్శకులు.....
@IndirammaRajya మీకు ఏమి పోయె కాలం వచ్చిందిరా! బాబు, ఇవన్ని చూస్తే ప్రజలు ఏమనికుంటారో తెలుసా! 10 ఏళ్ళలో సంపాదనా అని, ఈ మాటలు. లక్షల్లో జీతం సలహాలు ...తీసుకునే వారు చెప్పలేదా, లేక మీ అధినాయకుడు చెప్పలేదా!
వద్దు వద్దు కాస్త స్తెలెన్స్ గా ఉండండి.
@mekaapalaKukka అబ్బా! రాజకీయాల్లో ఎంత ఎదగవచ్చు. నో!
తెలంగాణా ఉద్యమంలో వీరు స్వామిగౌడ్ గారు ఒక స్కార్పియో లో, ఇంకా ఇద్దరు మహిళా నాయకురాలు తో కలిసి, విద్యుత్ సౌద, జలసాధ, ఎఱ్ఱ మంజిల్, RTA ఆఫీస్ నందు ఎక్కువగా తిరిగి, చాలా కష్టపడి" తెలంగాణా ఉద్యమ సమయంలో" ఉద్యోగులతో కలిసి,ఎంతగానో కష్టపడారు.
@NtvTeluguLive ఎప్పటి నుండో, జరుగుతుంది. 1984లో అయితే జీతం ఇక్కడ ఇచ్చి దూబాయ్ వెళ్ళిన వారు ఉన్నారు.
మీరు సరిగ్గా ప్రతి Ps కు వెళ్ళి రహస్యంగా చూడండి. నిజం తెలుస్తుంది. ఇప్పుడు చాలా తగ్గింది. అప్పుడు అయితే ps కు ఒక " కలెక్టర్" అంటే పోలీస్ భాషలో లంచం కలెక్ట్ చేసేవాడు. ఉండేవారు.