సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్.
ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
#HappyEaster
@VSReddy_MP#NAIPUNYAVIKASAM
ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన గురుకుల మరియు ఆశ్రమ సంక్షేమ విద్యాలయాలలో నైపుణ్య వికాసం ప్రాజెక్టు పునరుద్ధరించి అందులో పనిచేస్తున్న ITCT Trainers ను APCOS లో తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించి మరియు మా 10 నెలల పెండింగులో ఉన్న జీతభత్యాలను ఇప్పించవల్సిందిగా విజ్ఞప్తి.
@YSRCPDMO Please help to re-employ IT Trainers who have worked in Social welfare, Tribal welfare and Ashram schools and pay the pending 9 months salaries.we have been revolving around the authorities for 2 years for these salaries. @AndhraPradeshCM Do us JUSTICE. #Naipunyavikasam#APSSDC
@basi_basi_90@YSRCParty#NAIPUNYAVIKASAM
Social Welfare,Tribal welfare,Ashram schoolsలో పని చేసిన నైపుణ్య వికాసం IT Trainersని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొని పెండింగులో ఉన్న మా 9నెలల జీతాలు ఇప్పించండి.గత సంవత్సరం మార్చి నెల నుంచి అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం.రోడ్డున పడ్డ మా కుటుంబాలకు దారి చుపండి
@VSReddy_MP#NAIPUNYAVIKASAM
ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన గురుకుల మరియు ఆశ్రమ సంక్షేమ విద్యాలయాలలో నైపుణ్య వికాసం ప్రాజెక్టు పునరుద్ధరించి అందులో పనిచేస్తున్న ITCT Trainers ను APCOS లో తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించి మరియు మా 10 నెలల పెండింగులో ఉన్న జీతభత్యాలను ఇప్పించవల్సిందిగా విజ్ఞప్తి.
#NAIPUNYAVIKASAM@ysjagan
ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన గురుకుల మరియు ఆశ్రమ సంక్షేమ విద్యాలయాలలో నైపుణ్య వికాసం ప్రాజెక్టు పునరుద్ధరించి అందులో పనిచేస్తున్న ITCT Trainersను APCOSలో తీసుకొని ఉద్యోగభద్రత కల్పించి మరియు మా10 నెలల పెండింగులో ఉన్న జీతభత్యాలను ఇప్పించవల్సిందిగా విజ్ఞప్తి