ఇంకొకరి మీద కేసులు పెట్టే ముందు నువ్వు అందరి dm లోకి దూరి వాళ్లకు ఏమేమి శాపాలు పెట్టావో చూడు...
@SajjanarVC
గారు ఆమె complaint తీసుకునే ముందు ఇవి కూడా చూడండి సార్...
పొద్దున్న లేస్తే మా ధర్మం మీద పడి ఏడుస్తుంది....
Freedom of speech నెపం తో అందరికీ శాపాలు పెడుతుంది...
ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నావిడ ఇలాగేనా ప్రవర్తించేది???
"చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ...... గుడిసెలు"
గౌరవం ఇస్తే నే గౌరవం వస్తుంది
ఈ చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యింది ఈవిడ...
ఈ రోజు ఈవిడ వరకు వచ్చే సరికి ఎక్కడా లేని విలువలు గుర్తుకొచ్చాయి...
మొదట తన ప్రవర్తన మారితే ఎదుటి వాళ్ళు కూడా గౌరవంగా మాట్లాడుతారు...
( Here I am not supporting any abusive language used for her or any female, I am against to abusive language that everyone knows ,I am just trying to show her hypocrisy)