హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో దారుణం.!
ఆలస్యంగా వెలుగులోకి విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన.
సమ్మక్క-సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి.
యూనివర్సిటీలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళన..
ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్న విద్యార్థులు.
#Telangana
హరీష్ రావు గారు సిద్ధిపేటపై 1070 కోట్లు రద్దయ్యాయని ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు. కానీ వరంగల్ ప్రజలు అడుగుతున్నారు గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది?
వరంగల్ పరిస్థితి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది అభివృద్ధి కాదు, పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. 10 సంవత్సరాల్లో వరంగల్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. యువతకి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
సిద్ధిపేటకు వేల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేసుకున్నారు. కానీ వరంగల్‌కు ఏమిచ్చారు? ఖాళీ హామీలు, మాటలు మాత్రమే.
మీ నియోజకవర్గం కోసం అన్నీ చేస్తారు… కానీ వరంగల్ కోసం మాత్రం ఎందుకు నిర్లక్ష్యం?
గత 10 సంవత్సరాల్లో వరంగల్‌కు 1000 కోట్లు కూడా సరిగా ఖర్చు పెట్టలేదు. అభివృద్ధి చేయాల్సింది పోయి, వరంగల్‌ను 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు.
సిద్ధిపేటపై ప్రేమ ఉంటే… వరంగల్‌పై ద్వేషం ఎందుకు? ఇదే ప్రజలు అడుగుతున్న ప్రశ్న.
#warangal #Hanamkonda
@revanth_anumula@Bhatti_Mallu@INC_Ponguleti@naini_rajender@iamkondasurekha@seethakkaMLA@KadiyamKavya@KRNagarajuTS@EVenkatReddy