The AP liquor scam probe keeps expanding. Raj Kasireddy’s arrest has become a major talking point in discussions about Jagan’s administration. #EDArrestsJaganAide
ED raids and Raj Kasireddy’s arrest have intensified political debate around Jagan and alleged irregularities in the liquor sector. #EDArrestsJaganAide
Jagan’s former adviser being arrested by ED is a major development that cannot be ignored in the ongoing liquor scam investigation. #EDArrestsJaganAide
Jagan’s former adviser being arrested by ED is a major development that cannot be ignored in the ongoing liquor scam investigation. #EDArrestsJaganAide
The AP liquor scam probe is no longer just about allegations. Raj Kasireddy’s arrest signals a more aggressive phase of the investigation linked to Jagan’s era.. #EDArrestsJaganAide
Jagan’s former IT adviser is under arrest. Investigators are examining alleged financial irregularities connected to the liquor scam. #EDArrestsJaganAide
ED raids, alleged hawala links, and now the arrest of Raj Kasireddy. The liquor scam investigation is raising serious questions about Jagan’s administration and its liquor policy. #EDArrestsJaganAide
Nandamuri Balakrishna's 50-year journey in cinema is a celebration of Telugu pride, culture, and storytelling. Wishing him health, happiness, and continued success.. #HappyBirthdayNBK
*బాధలో ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లింది రాజకీయాల కోసం కాదు... బాధను పంచుకోవడానికి*
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం ప్రతి ఒక్కరినీ బాధించింది.
అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ గారు కేజీహెచ్‌కు, అనంతరం స్టీల్ ప్లాంట్‌కు వెళ్లింది రాజకీయాలు చేయడానికి కాదు... బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడానికి. కన్నీటి పర్యంతమైన కుటుంబాలను ఓదార్చడానికి. వారి చేతిని పట్టుకుని ప్రభుత్వం మీతోనే ఉందని భరోసా ఇవ్వడానికి.
కానీ దురదృష్టవశాత్తూ, అక్కడ కూడా కొందరు రాజకీయ నినాదాలతో వాతావరణాన్ని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నించారు.
అయినా లోకేష్ గారు సహనం కోల్పోలేదు.
“సార్... ప్లీజ్. కుటుంబాలతో మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజకీయాలు వద్దు... ప్లీజ్” అని పదేపదే విజ్ఞప్తి చేశారు.
నినాదాలు కొనసాగినా, ఆయన వెనక్కి తగ్గలేదు. బాధిత కుటుంబాల వద్ద కూర్చొన్నారు. వారి ఆవేదనను విన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నాయకత్వం అంటే మైక్ ముందు మాట్లాడటం కాదు... బాధలో ఉన్న వారి పక్కన కూర్చోవడం.
నాయకత్వం అంటే నినాదాలు చేయడం కాదు... కన్నీరు తుడవడం.
నాయకత్వం అంటే రాజకీయ ప్రదర్శన కాదు... మానవత్వాన్ని చూపించడం.
ఆ రోజు బాధిత కుటుంబాలకు ఒక మంత్రి మాత్రమే కనిపించలేదు... ఒక అన్నయ్య కనిపించాడు.
కొంతమందికి రాజకీయాలు కనిపించి ఉండొచ్చు. కానీ బాధలో ఉన్న కుటుంబాలకు మాత్రం అండగా నిలిచిన మనిషి కనిపించాడు.
చరిత్ర ఎప్పుడూ నినాదాలను గుర్తుంచుకోదు.
బాధలో ఉన్న వారి పక్కన నిలిచిన వారినే గుర్తుంచుకుంటుంది.
#VizagSteelMartyrs #NaraLokesh #VizagSteelPlant #AndhraPradesh
తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన నాయకుడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్బంగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు.
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
ఢిల్లీ పీఠాన్ని సైతం గడగడలాడించిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకుడు.. తెలుగువారి సత్తా ఏంటో హస్తినకు చూపించిన మహానాయకుడి 103 వ జయంతి సందర్బంగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆ మహనీయుడు నందమూరి తారకరామారావు.. నేడు అయన జయంతి సందర్బంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు..
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి, ప్రభంజనం సృష్టించి, అధికార పీఠాన్ని అధిరోహించిన ఏకైక మొనగాడు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే మన ఎన్టీఆర్ ఒక్కరే.. నేడు ఆ మహనీయుని 103వ జయంతి సందర్బంగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు..
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
Why this selective criticism? Prasadampadu & Ramavarappadu witnessed a severe 20-min storm with uprooted trees & electric poles, not just 6 mins of rain. Despite extreme conditions, the electricity dept worked hard & restored power by 11 PM. Stop targeting them unfairly!
It rained for 6 minutes with thunders and gales at Ramavarappadu in #Vijayawada .
Power supply gone for more than two hours and mobile signals too did.
Still no power, no mobile network.
#AndhraPradesh