తెలంగాణా కోసం, ప్రజల బాగు కోసం #KCR ఎంత కష్టపడో తెలంగాణ ప్రజలకు తెలుసు.!!
ఎవడైనా KCR ఆనవాళ్లు లేకుండా చేస్తాం, కనబడకుండా చెస్తాం అంటే వాడు పిచ్చోడు
అయితడు తప్ప..
#KCR గుండెల్లో ప్రజలు ఉంటారు.. ప్రజల గుండెల్లో #KCR ఉంటాడు.
తెలంగాణకు #KCR కు ఉన్న బంధం అలాంటిది 🙏♥️
@KTRBRS
ఎవడు ఎన్ని కుట్రలు చేసిన..
ఎన్ని కట్టు కథలు చెప్పిన...
తెలంగాణకు నీళ్లు వచ్చింది కాళేశ్వరం ద్వారానే..
తెచ్చింది #KCR సార్ ✊
ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
#నంది మేడారం, #గాయత్రి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసిన ప్రభుత్వం.
జయహో కాళేశ్వరం 🙏
@KTRBRS
ఎవడు ఎన్ని కుట్రలు చేసిన..
ఎన్ని కట్టు కథలు చెప్పిన...
తెలంగాణకు నీళ్లు వచ్చింది కాళేశ్వరం ద్వారానే..
తెచ్చింది #KCR సార్ ✊
ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
#నంది మేడారం, #గాయత్రి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసిన ప్రభుత్వం.
జయహో కాళేశ్వరం 🙏
@KTRBRS
ఎవరైనా సీనియర్ డాక్టర్ ఉంటే చూడండి
కేసీఆర్ గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెయ్యమన్నారు
హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి చేరుకున్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
అనంతరం ఎవరైనా సీనియర్ డాక్టర్ అందుబాటులో ఉంటే అంబులెన్సులో రావాలని, కేసీఆర్ గారు పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశారని డాక్టర్ మమతాని కోరిన కేటీఆర్
మా నేతల కోసం,
మా ప్రజల కోసం,
మా కార్యకర్తలు కోసం..
ఏ ఆపద వచ్చిన..
ఏ సహాయం కోరిన..
అనుక్షణం అండగా ఉంటూ,కొండత దైర్యం ఇస్తు.. మీరు చూపే ప్రేమకు... 🙏🙏
@KTRBRS@BRSHarish ❤️🙌
మా నేతల కోసం,
మా ప్రజల కోసం,
మా కార్యకర్తలు కోసం..
ఏ ఆపద వచ్చిన..
ఏ సహాయం కోరిన..
అనుక్షణం అండగా ఉంటూ,కొండత దైర్యం ఇస్తు.. మీరు చూపే ప్రేమకు... 🙏🙏
@KTRBRS@BRSHarish ❤️🙌
#GiftASmile
On the occasion of my birthday and RamAnna birthday, I feel truly blessed to support education of 1 deprived children for 3 months under the GiftASmile 😊
Thank you #KTR Anna, for inspiring us to spread smiles and make a difference.🙌
Happy birthday #KTR Anna ❤️
@KTRBRS
#GiftASmile
On the occasion of my birthday and RamAnna birthday, I feel truly blessed to support education of 1 deprived children for 3 months under the GiftASmile 😊
Thank you #KTR Anna, for inspiring us to spread smiles and make a difference.🙌
Happy birthday #KTR Anna ❤️
@KTRBRS
Telangana Chief Minister should start acting like a Chief Minister at least once in his solo term
Resorting to peddling fake news on a very unfortunate incident like paper leaks is abhorrent and defaming to your position. Don’t use that for your cheap agendas
Let me reiterate once again - BRS or my family or I have NO links to Globarena whatsoever. My legal team is shortly sending you a notice to either apologise or face legal action
Mr. Cheap Minister, Most of the times, I don’t respond to your vulgar and wild allegations because they are absurd to begin with
My silence doesn’t mean I agree with you. It just that I don’t like wrestling in the dirt
Congress in Telangana 🤝 BJP in Centre are two sides of the same coin when it comes to failure of promises to the students and youth of this great Country🇮🇳
"బాధపడకు రా... నీ ఫీజు నేను కడతా."
ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించిన సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నాయిని రిత్విక్‌కు గిఫ్ట్ స్మైల్ ద్వారా ల్యాప్‌టాప్ అందించి, ఫీజు బాధ్యత కూడా తానే తీసుకుంటానని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు.
20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం.
నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు.
భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా?
ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు?
కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య.
28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు.
కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా?
ఆనాటి రోజులు తెస్తానన్న @revanth_anumula ..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం.
తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది.
ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది.
ఎల్‌నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం.
రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం.
నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది?
తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది.
నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు.
ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి?
కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది?
తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు?
గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి?
ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 tmc, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 tmc, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2tmc, రామగుండం STPP కోసం 6.50 tmc, NTPC కోసం 4.73 tmc మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 tmc, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 tmc, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 tmc కేటాయింపులు ఉన్నాయి.
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు?
1/2
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్..🔥
నీకు కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు
ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు...
నీళ్ళు ఎలా తేవాలో నేను చూపిస్తా..
@BRSHarish ✊
అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి!
నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తెలుసు కాళేశ్వరం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తున్నది అని.
రెండు రోజుల క్రితం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నేను స్వయంగా తీసిన వీడియోలో స్పష్టంగా వరద నీరు కనిపిస్తోంది చూడు!
అయినా అక్కడ అసలు వరదనే లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ పచ్చి అబద్ధాలు ఆడడానికి కొంచెమన్నా సిగ్గనిపిస్తలేదా రేవంత్?