#JusticePrevails - న్యాయం గెలిచింది
ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారు.. రాజకీయ ప్రేరేపిత కేసులో ఆఖరికి న్యాయమే గెలిచింది.
ఎమ్మెల్సీ కవిత గారికి సుప్రీం కోర్ట్ నుండి బెయిల్ మంజూరు...
@BRSparty@RaoKavitha
రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన సూక్యతండా వాసులు.
పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం జయరాం తండ గ్రామ పంచాయతీ పరిధిలోని సూక్యతండాకి గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం,ఎమ్మెల్యే @YJR_INC గారు పట్టించుకోవడం లేదని నాట్లు వేసి నిరసన తెలిపిన తండా వాసులు
తెలంగాణ తల్లి విగ్రహం తొలగించాలని కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం......
అధికారులతో కలిసి నేడు విగ్రహాన్ని తొలగించాలని దౌర్జన్యం చేస్తున్నరు
@BRSparty@BRSHarish@KTRBRS
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి @EDRBRS గారితో రైతు తన ఆవేదన చెప్పుకున్నారు.
@BRSparty@KTRBRS@TeluguScribe
పాలకుర్తి ప్రజలకు దొరికిన ఆణిముత్యం.
ప్రెస్ మీట్ లో మాట్లాడుతు G.O ని జియో గా మార్చేసిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే @YJR_INC@TeluguScribe@Nallabalu1 అన్న వాడుకో వీడియో
@BRSparty@KTRBRS
2023 సంవత్సరంలో రాష్ట్ర మాజీ మంత్రి @EDRBRS పాలనలో ఎర్రటి ఎండాకాలంలో గల గల పారుతూ పంట పొలాలకు సాగు నీరు.
2024 ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే @YJR_INC పాలనలో పంట పొలాలకు ట్యాంకర్లతో నీళ్లు..
పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు కోరుకున్న మార్పు.