#ItluArjuna
ప్రింట్ పబ్లిసిటీలతో కలిపి
టోటల్ బడ్జెట్
35 కోట్లకు పైగానే.
అప్పట్లో బెల్లంకొండ తొలి సినిమాకు 30 కోట్లు ఖర్చు చేసారు.
ఇటీవల గాలి జనార్ధనరెడ్డి కొడుకు సినిమాకు
నలభై కోట్లకు పైగా ఖర్చు చేసారు
హీరోల ఫస్ట్ సినిమాలకు చాలా రేర్ గా
ఇంత భారీ ఖర్చు జరుగుతూ వుంటుంది.
AMR గ్రూప్ అధినేత , నిర్మాత మహేష్ రెడ్డి గారి కొడుకు #Aniesh#ItluArjuna తో హీరోగా పరిచయమవుతూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇండస్ట్రీ లో నటుడిగా నిలబడాలంటే డబ్బు, పలుకుబడి మాత్రమే సరిపోవు. దానికి పట్టుదల , కసి, సాధించాలనే తపన తోడవ్వాలి. ముఖ్యంగా కష్టపడాలి. లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం ఒళ్ళు హూనం చేసుకునే తపన ఉండాలి.
అవి లేక ఎందరో దిగ్గజాల వారసులు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా, నటులుగా నిలదొక్కుకోలేకపోయారు.
కొందరు ఈ క్వాలిటీస్ తో విజయాలు అందుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి నిలబడ్డారు. స్టార్స్ గా ఎదిగారు. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు.
#Aniesh లో తపన, కసి తో పాటు కష్టపడే లక్షణం పుష్కలంగా ఉంది. మొదటి సినిమా #ఇట్లుఅర్జున తో హీరోగా మంచి పేరు తెచ్చుకొని విజయం అందుకుంటారనే నమ్మకం ఉంది.
All The Best Aniesh 👍🏻 for your debut film #ItluArjuna 💥
3 Films.
3 Different Industries.
3 Different Genres.
ALL BLOCKBUSTERS.
2026 is turning out to be a remarkable year for #Suriya. He has regained a decade's worth of AURA in just 12 months.
PEAK MAYHEM! 🔥
తాత: ఏరా ఏమయ్యింది?
మనవడు : @AnilRavipudi ప్రమోషన్స్ మొదలెడుతున్నాడు
తాత: ప్రతి జనవరిలో జరిగేదేగా..?
మనవడు: ఈసారి December నుండే షురూ చేశారు...
అమలాపురం,ఆత్రేయ పురం కాదు ఈసారి ఏకంగా అమెరికా పురాన్నే టార్గెట్ చేశారు...
తాత : అనిల్ ఒక్కడేనా..?
మనవడు: కాదు...కాదు...మొత్తం #January12Vidudala టీమ్ మొత్తం దిగుతుంది...
తాత : ఇంకేంటి అయితే మోత..మోతే
NOTE : ఎవరా తాత,మనవడు అని ఆలోచించకండి...Just fictional characters 🤣
శ్రీను కంబాల… Kiran Abbavaram తో తను చేసిన షార్ట్ ఫిల్మ్ అప్పట్లో నాకు బాగా నచ్చింది.
రెండేళ్ల క్రితం అనుకుంటా కలిశాడు. ఒక కథ చెప్పాడు, ఇంకా వర్క్ చేస్తున్నానన్నాడు.
మూడు నాలుగు సార్లు కలిశాం. చాలా ఓపిక ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో పట్టుదల ,ఓపిక, ఉన్నవాడు ఏదో రోజు పక్కా సాధిస్తాడని తెలిసిందేగా…
final గా సాధించాడు. #DNK తో దర్శకుడు అయిపోయాడు. ఎల్లుండే దర్శకుడిగా మొదటి సినిమా రిలీస్……
all the best శీను 👍🏻❤️ విజయోస్తు !
A SUPERHERO UNIVERSE IS COMING TO LIFE🔥
The world awaits a new superhero - @IamRoshanMeka🦸🏻♂️ ❤️🔥
Ashoka Creations proudly announces its Production No. 3 - a grand PAN-INDIA spectacle set to push visual boundaries 🦸♂️✨
Starring @IamRoshanMeka, #RekhaPandey & #VinayRai.
"Hardik gf has commented Helicopter"😭
"Just one Dhoni call away"😭😭
"AAYA SHER"😭😭😭
"If its CSK, Hardik will join even if captaincy isn't assured"😭😭😭😭
"They have mentioned 33 in video"😭😭😭😭😭
Bro left his peak with non-Rajini records.
Bro returned to his peak with non-Rajini records as well.
2026 Highest Non-Rajini Grossers ( Jailer2 ):
Karuppu – Tamil Nadu
VAS – Telugu States
Scene – Kerala
Scene – Overseas🔜🔥
Karnataka & Hindi States( S48?) Hombale Films😌🔥