నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి ఇంటింటికి పాదయాత్ర చేస్తున్న శ్రీమతి జ్యోతి నరసింహా రెడ్డి గారు మరియు ఇంచార్జ్ పుప్పాల భాస్కర్ గారు టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ......
ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 129 సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా దీపక్ పౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్... https://t.co/rCZl7WSKFW
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘo ఆధ్వర్యంలో బహదూర్ పల్లి మారుతి ఫంక్షన్ హాల్ లో ఈరోజు 22-12-2019 నియోజకవర్గ మున్నూరు కాపు యువక మండలి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగినది
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం... https://t.co/AFQaLy7mre
క్రిస్మస్ వేడుకలలో భాగంగా షాపూర్ నగర్ లోని" బైబిల్ మిషన్ షాపూర్" వారు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా 129డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు హాజరయ్యారు.. కుల మతాల కు... https://t.co/kEaEyqtDM7
🙏నా పై నమ్మకం తో క్కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మున్నూరు కాపు యువకమండలి అధ్యక్షులు గా ఏకగ్రీవంగ ఎనుకునందుకు ప్రతి ఒక యువక మండలి సభ్యులకు ధన్యవాదములు🙏.. జై మున్నూరు కాపు.