Live : Vijay Sankalpa Sabha in the august presence of Hon’ble Home minister Shri Amit Shah ji in Chevella Lok Sabha constituency https://t.co/ANQy5XRj2t
@NagaBabuOffl నాగ బాబు గారు నమస్తే.... కలుపు మొక్కలను నాటడం పెంచడం ఎవరూ చేయరు...అవి వద్దన్నా పెరుగుతాయి...అదే పంట చేను లేదా మొక్కలు పెంచాలంటే చాలా శ్రమ ఉంది... అలాగే 15కేజీ ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది...కానీ 55 k తులం బంగారం ను పట్టుకోదు
"Together We Can Win"
ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సినేషన్ డ్రైవ్ కి ప్రముఖ సైకత శిల్పి, పద్మ అవార్డు గ్రహీత, సుదర్శన్ పట్నాయక్ గారు రూపొందించిన సైతక శిల్పం.
#IndiaFightsCorona#LargestVaccinationDrive
ఇప్పుడు ప్రపంచానికి గర్వభంగం..... ఎన్ని కష్టాలైనా ఓర్చుకునే... శ్రీకృష్ణుని తత్వం మనం గుర్తించాలి.... ఆదర్శంగా తీసుకోవాలి... రేపు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా...
@KTR_News@KTRTRS కేటీఆర్ గారూ నమస్తే... హరిత హారం లో రోడ్డకిరువైపులా అడవుల్లో నేరేడు రేగు జామ మామిడి ...వంటి చెట్లు పెడితే బాగుంటందేమో...ఎందుకంటే కోతులు...పక్షులు...గ్రామాల్లోకి పట్టణాల్లో కి రాకుండా ఉంటాయి..next year అన్నా ఈ ఆలోచన చేయండి