@TelanganaCMO@CYBTRAFFIC@DCPTrafficCYB@GACHIBOWLITRAF7@psgachbwli_cyb ప్రమాదకరమైన స్థితిలో భయపెట్టి
బస్ రెడ్ సిగ్నల్ ని క్రాస్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము బస్సుల కింద వాటర్ ట్యాంకుల కింద పడి ఎంతో మంది మన���షులు చనిపోతున్నారు కాబట్టి దీని మీద దయచేసి యాక్షన్ తీసుకోండి.
@CYBTRAFFIC@TelanganaCMO@GACHIBOWLITRAF7@DCPTrafficCYB బస్ రెడ్ సిగ్నల్ ని క్రాస్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము బస్సుల కింద వాటర్ ట్యాంకుల కింద పడి ఎంతో మంది మనుషులు చనిపోతున్నారు కాబట్టి దీని మీద దయచేసి యాక్షన్ తీసుకోండి.
@CYBTRAFFIC@TelanganaCMO@GACHIBOWLITRAF7@DCPTrafficCYB ఈ వీడియోలో చూపించిన ఈ మినీ బస్సు TG07 V 2521 డీఎల్ఎఫ్ ���ిగ్నల్ దగ్గర్నుంచి లింగంపల్లి వైపు వెళ్తుంది అది కూడా రెడ్ సిగ్నల్ ఉన్న ఆగకుండా గ్రీన్ సిగ్నల్ లో వెళ్తున్న వారిని ప్రమాదకరమైన స్థితిలో భయపెట్టి
అందులోంచి బస్సులు కార్లు వేగంగా వెళ్లడం వల్ల అందులో ఉన్న మురికి నీళ్లు మా పైన పడటం జరుగుతుంది,మేము ఆఫీసులకు వెళ్తున్నా స్కూల్ కి వెళ్తు��్న కాలేజీలు వెళ్లే వాళ్ల మీద మీద ��డడం దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది,దాంతోపాటు ఆ రోడ్లో నడుము పడిపోతుంది,
We are safe in your care.And how right are you to do this by saying that we can travel in time, but the passengers keep coming?That means people are not VIPs, right?