మహాత్మా గాంధీ పేరు ఉపాధి పథకం నుంచి ఎందుకు తొలగించారు? UPA తీసుకొచ్చిన MGNREGA ఓ నిశ్శబ్ద విప్లవం. పథకం పునరుద్ధరణ వరకు కోట్లాది కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
#SaveMGNREGA#PrajaPrabhutvam#WalkForRights
పేదవాడి కష్టం ఎక్కడైనా ఒక్కటే
కార్మికుల హక్కులు కాలరాస్తుంటే..
ప్రాంతాలకు అతీతంగా అండగా నిలవాలి.
అందుకే, మన నేత భట్టి అన్న తమిళ పేద ప్రజల గొంతుకయ్యారు!
సంద్రంలా తలపించిన లక్షలాది కార్మికుల ర్యాలీలో తానొకరయ్యారు!!
#MGNREGA#bhattivikramarkaspeaks#SaveMGNREGA#MGNREGABachao
పల్లె ప్రగతికి పట్టణాలే జీవనాడి
రాష్ట్రాభివృద్ధికి పట్టణాలు, నగరాలే పట్టంకట్టే వారధులు.
అందుకే, నగర, పురపాలక ఎన్నికల్లో మన కాంగ్రెస్ అభ్య���్థుల్ని గెలిపించుకుందాం!
కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధికి ఓటేద్ధాం!!
#PrajaPrabhutvam
#UrbanDevelopment
#VoteForCongress