Ruling party idiotism is at peaks. They will repent on all their mistakes. It's just a matter of time. We all, in fact lord Rama is with you @Ashok_Gajapathi sir
While following dharma even Lord Rama too had to pass through tough times. But at the end dharma wins
గౌరవ,మర్యాదలు వ్యక్తికి ఉన్న ఆస్తులు,అంతస్తులు చూసి ఇచ్చేవి కావు. మనిషి మంచి వ్యక్తిత్వానికి దక్కే బహుమానాలు...
మంచితనానికి, నిజాయితీ��ి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన @Ashok_Gajapathi గారు...🙏
జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
జై శ్రీరామ్!
🙏🙏🙏
ఎంత చదివిన గాని ఎన్ని నేర్చిన గాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాల గడుగ బోవునా మలినమ్ము
విశ్వదాభిరామ వినురవేమ!!!
భావం:
పాలతో కడిగినంత మాత్రాన బొగ్గుకున్న నలుపు పోని విధంగా ఎంత చదివినా హీనుడు తన నీచ గుణాలను మానడు...
వారి మనుమలు ఆనంద్ గజపతి రాజు గారు, అశోక్ గజపతి రాజు గారు సదా ఆదర్శనీయులు. ఆ సంస్థల్లో విద్యను అభ్యసించిన అంద��ి పాదాభివందనం స్వీకరించ ఈ మహనీయులు సర్వదా అర్హులు.
💐🙏🙏🙏💐
'మహాత్ముల సదుద్దేశం, సంకల్పం ఎప్పటికీ మరుగున పడిపోవు' అన్నదానికి MANSAS trust ఒక గొప్ప ఉదాహరణ. ఎన్నో తరాలను విద్యావంతులుగా మలిచి నవ సమాజం నిర్మించాలనే మహాసంకల్పం పూనిన మహరాజ్ అలక్ నారాయణ్ గజపతి రాజు గారు వారి కుమారుడు డా. పి.వి.జి. రాజు గారు మరియు
ఈరోజు మహారాజా అలక్ నారాయణ్ జయంతి, ఆయన జ్ఞాపకార్థం నా తండ్రి మాన్సాస్ సంస్థను స్థాపించారు. అతని దయ మరియు ధైర్యానికి పేరుగాంచిన నేను వ్యక్తిగతంగా నా తాత నుండి చాలా ప్రేరణ పొందాను. తన జీవితం ద్వారా అతను సమాజానికి మరియు మానవత్వానికి సంబంధించిన విలువలను మరియు విధులను నిలబెట్టారు.
Great performance @sanagajapati this interview was hilarious comedy show with all nonsensical stuff. When someone asks you, you seem to be way relaxed than what you were in past 15 months.. it was not to question on your failure in court of law.Just relax it happens to all idiots
విభజించి పాలించటం, తన ఉనికి కాపాడుకోవటం కోసం తనకి అనుకూలంగా ఉండి తన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉండే పనికిమాలిన వాలకీ పదవులు హోదాలు ఇవ్వటం, తెలివితేటలు ఉన్నవాలను.. ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళను అధికార దుర్బుద్ధి తో అణచివేయడం ఇవేగా ఆ అధికారి సాధించిన విజయాలు.
Is there any special norms for IDFC bank....as per justice why you people making the public to suffer by not obeying honorable high court order...is this the respect?
#IDFCFirstBank
Do you(@IDFCFIRSTBank ) still doing biddy of old chairman? Or is it pays off time for the deposit old chairman gave to @IDFCFIRSTBank
mistaking facts in trust board minutes.