#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం.
ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి.
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు,
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆశలు, విజయాలు మరియు ఆనందం తీసుకురావాలని కోరుకుంటున్నాను.
#happynewyear#happynewyear2025#YuvaGalamLoading
నేడు భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి
అహింసామార్గంలో తెల్లదొరలను తరిమికొట్టి అఖండ భారతావనికి విముక్తి కలిగించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నేడు. బాపూజీ కలలు కన్న సంపూర్ణ గ్రామ స్వరాజ్యం దిశగా పయనించడమే ఆ మహనీయుడికి ఇచ్చే ఘనమైన నివాళి...
#gandhijayanthi#chittibabu
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, రక్షాబంధన్ శుభాకాంక్షలు
అన్నాచెల్లెళ్ల ప్రేమా బంధం ఎల్లప్పుడూ అఖండంగా ఉండాలని కోరుకుంటూ, మీ జీవితాల్లో సంతోషం, ఆనందం నింపాలని కోరుకుంటున్నాను.
#happyrakhi#YuvaGalam#YuvaGalamLoading
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు,
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
నేడు స్నేహితుల దినోత్సవం, ఆపద వస్తే నేనున్నాను అంటు భరోసా ఇచ్చేది, ఎవరు లేనప్పుడు అండగా నిలిచేది స్నేహితుడు, అందుకే స్నేహం అంత గొప్పది..
#friendshipday
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు,
గురు పూర్ణిమ శుభాకాంక్షలు
ఎందరో గురువులు ఆదిగురువులు మన జీవితానికి మార్గనిర్దేశం చేసి అజ్ఞానాన్ని తొలగించి మనకి మంచి బాట వేసిన వేవేల గురువులందరికీ వందనం.. పాదాభివందనం
#happygurupurnima
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేనా, బిజెపి పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, మొహర్రం శుభాకాంక్షలు
మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీకగా నిలిచిన మొహర్రం ధర్మపరిరక్షణ, మానవసేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని గుర్తుచేస్తుంది
#moharam#YuvaGalam