Sanitation practices across various places of Commercial and Public corridor in Bhoothpur for ensuring clean & healthy environment by Sanitary Workers.
#swatchbarath@arvindkumar_ias@KTRBRS@cdmatelangana
భూత్పూర్ మునిసిపాలిటీ లో గల అని వార్డ్ లలో ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించుట మరియు పచ్చదనం పరిశుభ్రత నిర్వహించడం జరుగుతుంది.@KTRBRS@arvindkumar_ias@cdmatelangana
భూత్పూర్ మునిసిపల్ పరిధిలోని 3 వ వార్డు అయిన గోప్లాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమమును మునిసిపల్ ఛైర్మన్ గారు మరియు మునిసిపల్ కమిషనర్ గారు రిబ్బెన్ కట్టింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 💐💐🙏🙏
@cdmatelangana , @KTRBRS , @arvindkumar_ias
మునిసిపల్ పరిధిలోని 2 వ వార్డు అయిన శేరిపల్లి లో కంటి వెలుగు కార్యక్రమమును మునిసిపల్ ఛైర్మన్ గారు మరియు మునిసిపల్ కమిషనర్ గారు రిబ్బెన్ కట్టింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 💐💐🙏🙏@cdmatelangana@TelanganaCMO@KTRBRS@AlaVenkateshwer
BT Roads inauguration by the honable MLA Sri ALA Ventakeshwar Reddy Sir in ward no 01 Under the TUFIDC Grant Estimated cost 139.00 Lakhs in Bhoothpur Municipality @cdmatelangana , @KTRoffice ,@MinisterKTR ,@ACLB_MBNR
#15/10/2022_WORLDHANDWASHDAY సందర్బంగా ప్రతి ఒక్కరూ చేతులను శుభ్ర��గా కడుక్కొని మీ కుటుంభ సబ్యులు,చుట్టుపక్కల వారికి కూడా అవహాగానా చేస్తూ ఆరోగ్యవంతమైన భూత్పూర్ మునిసిపాలిటీగా తీర్చిధింధెందుకు మా యొక్క మునిసిపల్ నుండి కమిషనర్ గారు, మేనేజర్ గారు మరియు కార్యాలయ సిబ్బందుల ప్రార్థనా🙏
Bhoothpur_Municipality,Telangana is taking ahead its Swachhata campaign by embracing the participation of young champions. The ULB organized an awareness drive at the school level, educating children on the practice of #SourceSegregation#harageelasookhaneela@cdmatelangana
Disseminating the importance of #SourceSegregation, Telangana_Bhoothpur,Municipality conducted the awareness programme in various schools, sensitising the children & also in various other public places in managing waste in an environmentally responsible way.
@cdmatelangana
Bhoothpur,Telangana continued its Swachhata drive across the city as bush cutting, drain cleaning, D2D segregated waste collection, etc. The ULB is actively promoting the habit of #SourceSegregation among the citizens through awareness campaigns.
#HaraGeelaSookhaNeela