To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all.
Delighted to meet The Man of the moment Shri @kvr4kamareddy garu, who visited Karimnagar. Congratulated him for a tremendous victory in Kamareddy defeating Former CM KCR and Next CM Revanth Reddy.
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ @bandisanjay_bjp గారి కార్యాలయంపై మజ్లీస్ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించి స్థానికులను రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తించడం హేయమైన చర్య.
మజ్లీస్ నేతలు వారి వ్యవహార శైలి మార్చుకోకపోతే వారికి తగిన గుణపాఠం తప్పదు.
అక్టోబర్ 3 వ తేదీన నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని @narendramodi గారి సభ ప్రాంగణ ఏర్పాట్లను హుజురాబాద్ శాసనసభ్యులు, ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గారు మరియు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.
Inspected premises & arrangements for PM Shri Narendra Modi’s public meeting to be held at Giriraj College Grounds in Nizamabad along with Huzurabad legislator, campaign committee chairman Shri Eatela Rajender ji and officials.
Sie werden bezaubert sein, wenn CassMae in indischen Sprachen singt. Sie stammt aus Deutschland und ist sehbehindert. Dies hat sie nicht davon abgehalten, ihrer Leidenschaft für Musik nachzugehen. #MannKiBaat
काशी में आज एक इंटरनेशनल क्रिकेट स्टेडियम की आधारशिला रखी गई है।
ये स्टेडियम न सिर्फ वाराणसी बल्कि पूर्वांचल के युवाओं के लिए वरदान जैसा होगा।
इस स्टेडियम के पूरा होने पर 30,000 से ज्यादा लोग यहां बैठकर मैच देख पाएंगे।
आने वाले समय में बनारस का ये स्टेडियम पूरे पूर्वांचल का चमकता हुआ सितारा बनने वाला है।
- प्रधानमंत्री श्री @narendramodi
पूरा वीडियो देखें: https://t.co/P125UKlxhI
ఈరోజు కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లోని యూత్ సంఘాలు ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అనంతరం కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
#SNK#SNK4BJP#SurabhiNaveenKumar#BJP4Korutla#BJPKorutla#Korutla#Korutla4BJP#KorutlaBJP #KorutlaAssembly #KorutlaConstituency #KorutlaMunicipality #BJP4Telangana
Interacting with our @isro scientists in Bengaluru. The success of Chandrayaan-3 mission is an extraordinary moment in the history of India's space programme. https://t.co/PHUY3DQuzb