जन-विश्वास का नया इतिहास! 🇮🇳
जनता का अटूट विश्वास... बना पीएम मोदी का नया रिकॉर्ड!
देश के इतिहास में एक नया स्वर्णिम अध्याय जुड़ गया है, प्रधानमंत्री श्री @narendramodi ने 4,399 दिनों तक निरंतर राष्ट्र की सेवा कर एक नया कीर्तिमान स्थापित किया है।
पंडित नेहरू के रिकॉर्ड को पीछे छोड़ते हुए, वे देश के सबसे लंबे समय तक जनसेवा करने वाले जन-निर्वाचित प्रधान सेवक बन गए हैं।
यह सिर्फ दिनों की गिनती नहीं है, बल्कि यह हर एक दिन देश के गरीब, किसान, युवा और महिलाओं के कल्याण के लिए जिए गए क्षणों का प्रमाण है।
#LongestServingElectedPMModi
బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య గారు తెలంగాణ ప్రజలను కానీ, ఉద్యమాన్ని కానీ అవమానించేలా ఎక్కడా మాట్లాడ లేదు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మందిని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలు, తప్పుడు చర్యలను, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే అయన ప్రశ్నించారు.
Paid homage to His Holiness Jagadguru Paramapoojya
Sri Sri Sri Dr. Balagangadharanatha Mahaswamiji. He is a beacon of spirituality and service, who has made commendable efforts in societal empowerment. His work has touched countless lives across the world.
प्रख्यात दार्शनिक व शिक्षाविद, पूर्व राष्ट्रपति, 'भारत रत्न' डॉ. सर्वपल्ली राधाकृष्णन की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
आपका जीवन शिक्षा, संस्कार और भारतीय चिंतन की महान परंपरा का उज्ज्वल प्रतीक है।
आपके विचारों की ज्योति सदैव शिक्षा, संस्कृति और मानवीय मूल्यों के पथ को प्रकाशित करती रहेगी।
భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి మరియు ప్రతి పౌరునికి ఈ నిర్ణయాధికార ప్రక్రియలో సమాన న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పాత నిష్పత్తులను పాటిస్తూనే, ఎవరికీ ఎటువంటి వివక్ష కలగకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాము: ప్రధాని @narendramodi గారు
#NariShaktiVandan
నారీ శక్తికి పెద్దపీట వేస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'మహిళా రిజర్వేషన్ బిల్లు' (నారీ శక్తి వందన్ అధినియం) పార్లమెంటులో ఆమోదం పొందిన చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి NDA కూటమి మహిళా నేతలు విచ్చేశారు.
ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్సీ శ్రీమతి కావలి గ్రీష్మ గారు, శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి బండారు శ్రావణి గారు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి పొడపాటి తేజస్వి గారు, కేంద్ర ఉక్కు , భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి గారిని, నన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
2047 నాటికి 'వికాసిత్ భారత్' నిర్మించడంలో మన మహిళా నాయకత్వం అగ్రగామిగా నిలుస్తుంది.
@bjp4andhra@bjp4india@narendramodi@hd_kumaraswamy
#narishakti #narishaktivandan #narendramodi
బిల్లుపై ఎవరైతే అపోహలు సృష్టిస్తున్నారో వారు ఒకవేళ దీన్ని అర్థం చేసుకోలేకపోతే నేను వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. కానీ, బిల్లులో ఏముంది, ఈ గణాంకాలను ఎక్కడి నుండి తీసుకువచ్చాను అనే విషయాలను సవివరంగా చెప్తాను. వారికి వినే ఓపిక ఉండాలి.
-అమిత్ షా గారు, కేంద్ర హోం మంత్రి
#NariShaktiVandan
நேற்று நாகர்கோயிலில், கோமதம் வீரராகவன் கிரிஜா அவர்களை சுமார் 3 தசாப்தங்களுக்குப் பிறகு நான் சந்தித்தேன். கல்வி, சேவை மற்றும் இந்திய கலாச்சாரத்தை மேம்படுத்துவதற்காக அவர் மேற்கொண்டு வரும் பணிகள் பற்றி அறிந்துகொண்டது மிகுந்த மகிழ்ச்சியை அளிக்கிறது. மேலும் நான் சந்தித்த இளம் மாணவர்கள், தங்களது பல்துறை அனுபவங்களைப் பகிர்ந்து கொண்டனர்.
Nagercoil’s roadshow was filled with unparalleled enthusiasm. It’s clear that Tamil Nadu doesn’t want any more of DMK’s misgovernance and corruption. The NDA will provide pro-people good governance to the state.
Here’s a special moment from the roadshow…
మహిళలకు శాసనసభలు మరియు పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించడం అత్యవసరం!
ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది.
ఈ కీలకమైన నిర్ణయాన్ని ఆలస్యం చేయడం అత్యంత దురదృష్టకరం.
ఈ అంశంపై నా అభిప్రాయాలను ఒక వ్యాసంలో వ్యక్తం చేశాను.
- ప్రధాని శ్రీ @narendramodi#WomenEmpowerment
ఐదు కోట్లఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికిచట్టబద్ధత కల్పించేచారిత్రాత్మక బిల్లును
లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసిన పధాని ్ర మోదీగారికి, హోంమంత్రిఅమిత్ షా గారికిరాష్ట్రపజల్ర
తరఫున ధన్యవాదాలు. #ThankUModi4Amaravathi
ఈ రోజు అవనిగడ్డ నియోజకవర్గం చర్లపల్లి,ఘంటసాల,మోపిదేవి మండలం లో జరిగిన పండిట్ దిన్ ధియాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ తాతినేని శ్రీరామ్ గారు..
#
నవ్యాంధ్ర జీవనాడి అమరావతి శరవేగంగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతో 2024లో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.15,000 కోట్లు మంజూరు చేసింది. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి ఎదగడానికి బిజెపి ఎనలేని సహకారం అందిస్తోంది.
#Modi4PeoplesCapital