ఈ రోజు పరకాల పట్టణంలోని 42 43, పోలింగ్ బూత్ లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ కి బాత్ 136వ ఎడిషన్ నీ బూత్ కమిటీ సభ్యులతో వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పరకాల బిజెపి నాయకులు పాల్గొన్నారు
#maan_ki_Baat
🚩 ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు నిరసనగా పరకాలలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం
బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు,బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు
ఈ రోజు భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది
అదే విధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామ్ చంద్రరావు గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ రాస్తారోకో నిరవహించడం జరిగింది
#BJP4india
ఈ రోజు బిజెపి హనుమకొండ జిల్లా కార్యవర్గ సమావేశంలో జాతీయ,రాష్ట్ర,జిల్లా నాయకులతో కలిసి పాల్గొన్నాను
आज भारतीय जनता पार्टी हनमकोंडा जिला कार्यकारिणी की बैठक में राष्ट्रीय, राज्य एवं जिला नेतृत्व के साथ सहभागिता ली
#BJPTelangana
ఈ రోజు పరకాల పట్టణ బీజేపీ కార్యాలయంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, అఖండ భారత నిర్మాణ శిల్పి, మహోన్నత దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
జై బీజేపీ
బీజేపీ జాతీయ అధ్యక్షులు మొదటి సారిగా వరంగల్ జిల్లాకు విచ్చేసిన శ్రీ నితిన్ నబిన్ గారిని జిల్లా నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారి రాకతో వరంగల్ జిల్లాలోని బూత్ స్థాయి కార్యకర్తల సరికొత్త ఉత్సాహం మరియు నూతన ఉత్తేజం నెలకొందని ఈసభతో స్పష్టం అయ్యింది
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక యోగా సాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
విశ్వమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో, శాంతితో ముందుకు సాగాలన్నదే యోగ దినోత్సవ సంకల్పం
#InternationalYogaDay2025
బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు “గావ్ చలో - బస్తీ చలో “అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నేను మరియు 1వ వార్డు బీజేపీ నాయకులు పరకాల పట్టణ 1వ వార్డు పరిధిలోని దుబాసి వాడ ,బొచ్చు వాడ, ఒంటెరు వాడ, రజక వాడ , వారాల వాడ, పలు వీధులో పర్యటించడం జరిగింది
#gamchalloabhiyan
#స్వామి_వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని బిజెపి పట్టణశాఖ,పరకాల సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని స్వామివివేకానంద చిత్రపటానికి,విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది
ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు,సిటిజన్ ఫోరం సభ్యులతో పాటు పాల్గొనడం జరిగింది
1947 Sep 2 నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన #పరకాల_పోరాట_యోధులకు ఈరోజు శివాజీ యువ సేన నాయకులతో కలిసి నేను నివాళులర్పించడమైనది
ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు హేమంత్, ఖాసిం, మహేశ్వర్, ఆశ్రిత్, శ్రీహాస్, అఖిల్, నిఖిల్, వంశీ, పవన్, సమీర్, ఆదర్శ్ ,సాయి, అక్రమ్, పాల్గొన్నారు
పరకాల రూరల్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో 8వ పోలింగ్ బూత్ లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ #నరేంద్ర_మోడీ గారి మాన్ కి బాత్ 113వ కార్యక్రమాన్ని నాతో పాటు బూత్ కమిటీ సభ్యులతో వీక్షించడం జరిగింది
Listening to Hon'ble Prime Minister Shri. Narendra Modi's #Maan_Ki_Baat" comittee Members
బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై విస్తృతస్థాయి సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు పాల్గొన్నాను
#bjpmembership2024
78వ స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా ఈ రోజు జాతీయ జెండా ఎగరవేయడం జరిగినది
ఎందరో త్యాగధనుల నిర్విరామ కృషి ఫలితం మన స్వాతంత్రం ,భారతదేశ కీర్తి పతాకం రెపరెపలాడేలా మనమంతా శక్తివంచన శ్రమిద్దాం
భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#HappyIndependenceDay2024
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారత సైనికులకు నివాళులర్పిస్తూ హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద #BJYM హనుమకొండ జుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్గిల్ 25వ విజయ్ దివాస్ కార్యక్రమంలో బిజెపి నాయకులతో కలసి పాల్గొన్నాను
#KargilVijayDiwas
Bharatiya Janata Party (BJP)
BJP Telangana
రాష్ట్ర బడ్జెట్ లో హనుమకొండ జిల్లాకి నిధులు కేటాయించకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు హనుమకొండ అదాలత్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ జిల్లా నాయకులతో కలసి దగ్ధం చేశాము
#డాక్టర్_శ్యామ_ప్రసాద్_ముఖర్జీ గారి వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్బంగా ఈరోజు పరకాల బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది
ఈకార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా, మండల,బూత్ నాయకులతో పాటు పాల్గొనడమైనది
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పరకాలలో ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం యోగా గురువు కొలుగూరి రాజేశ్వరరావు గారిని సన్మానించడం జరిగింది ఈకార్యక్రమంలో డా" కాళీ ప్రసాద్ రావు గారు, డా" విద్యాసాగర్ గారు, మరియు పట్టణ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
#yoga