దేశంలో ఏదైనా విషాదం జరిగితే పెద్ద పెద్ద celebrities స్పందించాలని కోరుకుంటారు మన tollywood celebs మౌనం వెనక అంతరంగం ఏమిటి? ఒక tweet కి కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నారా?గుండె పగిలే బాధలో పోస్ట్ పెట్టడం మర్చిపోయారేమో
నేరస్థులను... తప్పించేందుకు బెంగాల్ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్య ..మమతా బెనర్జీ గారు ఇలాంటి ద్రోహులను వెనుకేసుకోవడం వల్ల దేశానికి ముప్పు చేయాలనుకుంటున్న మీలాంటి వారు తొందరలోనే తగిన మూల్యం చెల్లిస్తరు...
#follower#WestBengal
నమస్కారం
మన హస్తినాపురం డివిజన్ లో *28-04-2024 ఆదివారం* రోజు _సాయంత్రం 6:00 గం౹౹_ లకు *ఈటల రాజేందర్* గారి తో మన _కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, రిటైడ్ ఉద్యోగస్తులు, మేధావులు, ఉపాద్యాయుల_ సమావేశం కలదు.
స్థలము: అనుపమనగర్ కమ్యూనిటీ హాల్_
నరేష్ యాదవ్
హస్తినాపురం BJP అధ్యక్షుడు_
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా తీసుకెళ్ళి అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం
దేశప్రతిష్ట మహిళ గౌరవాన్ని దెబ్బతినేలా ప్రవర్తించిన ఏ క్రూరమృగాన్ని కూడా ఉపెక్షించవద్దు.. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఘటన పై విచారం వ్యక్తం చేశారు...